స్వేచ్ఛా పతనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Free-fall.gif|right|100px|Free-fall]]
గురుత్వాకర్షణ క్షేత్రంలో కొంత ఎత్తునుండి వస్తువుని జారవిడిచినపుడు అది గ్రహము(భూమి) యొక్క గురుత్వాకర్షణ ప్రభావంతో క్రిందికి పడుతుంది. ఇలా పడటాన్ని స్వేచ్ఛాపతనం అందురు. ఆ వస్తువును స్వేచ్ఛా పతన వస్తువు అందురు. ఒక వస్తువు కొంత ఎత్తు నుండి స్వేచ్ఛా గా పడినపుడు దాని తొలివేగం శూన్యమవుతుంది. కాని దాని వేగం సెకనుకు 9.8 మీ/సె చొప్పున నిరంతరం పెరుగుతూ ఉంటుంది. వేగం క్రమంగా పెరుగుతుంది కనుక వేగంలో మార్పు కూడా పెరుగుతుంది. కనుక గురుత్వత్వరణం ధనాత్మకంగా తీసుకుంటాము.
భవనంపై నుండి గాని, విమానంలో నుంచి గాని వస్తువుని పడేసినపుడు పడుతున్న వస్తువు పైన ఎలాంటి బలప్రయోగం ఉండదు. అయినా ఈ విధంగా పడే వస్తువులు సమగురుత్వ త్వరణం 'g' తో పడుతుంటాయి. ఇలా పడే వస్తువులని స్వేచ్ఛా పతన వస్తువులు అంటారు. కొంత ఎత్తు నుండి పడుతున్న స్వేచ్ఛా పతన వస్తువు తొలి వేగం u = 0, వస్తువు కిందికి పడుతున్న కొద్ది, నిరంతరంగా దాని వేగం పెరుగుతుంటుంది. వస్తువు గమన దిశ, గురుత్వ త్వరణ 'g' దిశ, రెండు ఒకే దిశలో ఉంటే g ధనాత్మకమవుతుంది.
ఇందు వలన,==చలన సమీకరణాలు==
స్వేచ్ఛగా క్రిందికి పడుతున్న వస్తువుకు
:::తొలివేగం <math>{(u)}=0</math> మీ/సె.
తుది వేగం <math>{(v)=v}</math>మీ/సె
త్వరణం=గురుత్వత్వరణం <math>{(g)=g}</math>మీ/సె2
గమన దూరం = ఎత్తు <math>{(h)=h}</math>మీ
అయిన దాని చలన సమీకరణాలు:

::::<math>v^2=2ghgt</math>

::::<math>h=\frac{1}{2}gt^2</math>
ఇందు వలన, సమీకరణాలు

::::<math>v^2=gt2gh</math>

:<math>h=\frac{1}{2}gt^2</math>

:<math>v^2=2gh</math>

గా రాయవచ్చు.
"https://te.wikipedia.org/wiki/స్వేచ్ఛా_పతనం" నుండి వెలికితీశారు