ద్రవ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: he:הכסף בראייה מקרו-כלכלית
విలీనం ప్రతిపాదన
పంక్తి 1:
{{విలీనం|ధనం}}
ద్రవ్యంను ఆంగ్లంలో కరెన్సీ అంటారు. ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించిన మార్పిడికి మధ్య సాధారణంగా అంగీకరించబడినది ద్రవ్యం. సాధారణంగా నాణేలు మరియు నోట్లుగా తయారు చేయబడిన వాటిని ఇందుకు ఉపయోగిస్తారు. ఒక ప్రత్యేక ప్రభుత్వం తన దేశం యొక్క భౌతిక అంశాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ ధనాన్ని సరఫరా చేస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/ద్రవ్యం" నుండి వెలికితీశారు