"ప్రేమలేఖలు (1953 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

:కన్నీరే కురియుచున్నదీ మది కరుగుచున్నదీ
:ఒంటరిగా ఆడెదనూ --ఆరుద్ర,జిక్కి, ప్రేమలేఖలు
:7. పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి - ఎ.ఎం. రాజా
:పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి
:అయ్యయ్యో నీదు పరుగులెచ్చటకోయి
:చీకటి దారి,చుట్టూ ఎడారి చేయునదేమి
:నీ చెలి ఇల్లు చేరి,ప్రేయసి ఇల్లు చేరి
:దారిలో మూఢ తడబడకోయి,తడబడకోయి
:కంటికి రెప్ప మన పుట్టిల్లు
:కానిదానికి నీ రుణమే చెల్లు,నీ రుణమే చెల్లు
:ఎడబాటంటే ఎదలో ముల్లు,ఎదలో ముల్లు ()
- ఎ.ఎం. రాజా
:8.రారాదా మది నిన్నే పిలిచెగాదా కన్నీట తడిసె బాధ - ఎ.ఎం. రాజా, జిక్కి
:9.విధి రాకాసి కత్తులుదూసి - ఎ. ఎం. రాజా
8,825

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/790857" నుండి వెలికితీశారు