తాప్సీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
'''తాప్సీ''' వర్థమాన సినీ నటి. [[ఝుమ్మందినాదం]] చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది.
==నటించిన చిత్రాలు==
*[[షాడో (2013 సినిమా)]] (2013)
*[[మొగుడు (సినిమా)]](2011)
*[[మిస్టర్ పర్ఫెక్ట్]] (2011)
"https://te.wikipedia.org/wiki/తాప్సీ" నుండి వెలికితీశారు