పంక్తి 225:
ఈ ఆదివారం ఆగష్టు 19 తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. [[వికీపీడియా:సమావేశం/ఆగష్టు 2012|ఇక్కడ]] నమోదు చేసుకోండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 10:56, 18 ఆగష్టు 2012 (UTC)
==విలీనం గూర్చి==
::వ్యాస నాణ్యత పెంచుటకు విలీనాలు చేస్తే తప్పేముంటుంది. అతి చిన్న వ్యాసం కన్నా వ్యాస నాణ్యత పెంచడం సరైన చర్య కాదంటారా! వ్యాస విలీనం చేసేటపుడు చరిత్ర కూడా విలీనం అవుతుందని గమనించాలి. తెవికీ లో వ్యక్తిగత ప్రతిష్ట కన్నా తెవికీ నాణ్యతను పెంచే దిశగా మనం కృషిచేయటం మంచిది. మీరు వ్యాసినవ్రాసిన ఆంధ్రుల దుస్తులు వ్యాసం చాలా బాగుంది. మీ కృషికి ధన్యవాదాలు.[[వాడుకరి:Somu.balla|Somu.balla]] ([[వాడుకరి చర్చ:Somu.balla|చర్చ]]) 02:25, 6 ఫిబ్రవరి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Veera.sj" నుండి వెలికితీశారు