టెంపుల్ ట్రీస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
==చరిత్ర==
ఈ భవనంఉ చరిత్ర 19వ శతాబ్దము నుండి మొదలవుతుంది. బ్రిటీషు వారి కాలంలో ఇది వారి వాణిజ్య మరియు పరిపాలనా భవనముగా ఉండేది. 1830 -1834 మధ్యకాలంలో శ్రీలంక సుగంధద్రవ్య బోర్డు అధ్యక్షుడిగా నియమింపబడిన బ్రిటీష్ అధికారి '''జాన్ వెల్బాఫ్ ''' ఈ భవనమును తన ఆధీనంలో ఉంచుకున్నాడు. తరువాత ఇది ప్రముఖ వర్తకుడు మరియు '''కొలంబో అబ్జర్వర్ ''' మొదటి సంపాదకుడు '''జార్జ్ వింటర్ ''' ఆధీనంలోకి వెళ్ళింది. 1856 లోఈ భవనాన్ని '''జాన్ ఫిలిప్ బ్రౌన్ ''' కొనాడు. ఈ భనం చుట్టూ పెరిగిన దట్టమైన చెట్లను చూసి అతను దీనిని '''టెంపుల్ ట్రీస్ ''' గా నామకరణం చేశాడు.<ref>[http://www.rootsweb.ancestry.com/~lkawgw/winter.html WINTER - Family]</ref> .కాలక్రమంలో దీనిని సిలోన్ బ్రిటీష్ గవర్నర్ జనరల్ కొని దీనిని తన నివాస భవనంగా మార్చుకొన్నాడు. 1948 నుండి ఇది శ్రీలంక ప్రధాన మంత్రి అధికార నివాసంగా ఉన్నది. దీనిలో నివసించిన మొదటి ప్రధానమంత్రిగా '''డాన్ స్టీఫెన్ సేనానాయకే ''' చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.<ref>[http://sundaytimes.lk/971214/plus13.html The reel taste of golden memories] The reel taste of golden memories,By Noel Crusz</ref> కొంతమంది ప్రధానమంత్రులు
 
టెంపుల్ ట్రీస్ అనునది నవీన శ్రీలంక చరిత్రలో కేంద్ర భాగం.1962 లో మిలిటరీ ప్రయత్నాలలో భాగంగా ఉన్నత పోలీసు అధికారులు మరియు మిలిటరీ అధికారులకు "టెంపుల్ ట్రీస్" అనునది ప్రధాన లక్ష్యముగా ఉండెడిది.
 
 
During the [[Attempted military coup in Ceylon, 1962|attempted military coup]] in 1962 by senior police and reservist military officers, ''Temple Trees'' was the prime target. The armoured cars stationed there were withdrawn to facilitate a take over by troops of the [[Sri Lanka Artillery|Ceylon Artillery]]. However the coup was thwarted by the [[University of Colombo, Centre for Instrument Development|CID]] and internal security detail of the [[Royal Ceylon Navy]] took up guard of Temple Trees. The coup leaders were brought to ''Temple Trees'' for questioning.
 
It once again it became a refuge for [[Sirimavo Ratwatte Dias Bandaranaike|Sirimavo Bandaranaike]] when she was rushed there on the night of April 4, 1971 after an assassination plot was uncovered, to be carried out at her private residence at Rosmead Place, at the outset of the [[1971 JVP Insurrection (Sri Lanka)|1971 JVP Insurrection]]. Many cabinet ministers also took refuge at ''Temple Trees'' during the early days of the insurrection. It soon became the primary operations centre for all military operations against the insurrection.
పంక్తి 34:
 
==See also==
*[[ప్రధాన మంత్రి భవనం]]
*[[Prime Minister's Office (Sri Lanka)|Prime Minister's Office]]
* [[శ్రీలంక]]
*[[Visumpaya]]
 
==References==
పంక్తి 41:
 
 
{{Colombo|state=collapsed}}
[[Category:Buildings and structures in Colombo]]
[[Category:Official residences in Sri Lanka]]
[[Category:Prime ministerial residences]]
[[Category:Landmarks in Colombo]]
 
 
"https://te.wikipedia.org/wiki/టెంపుల్_ట్రీస్" నుండి వెలికితీశారు