వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని సవరణలు, ఇంగ్లీషు మూలం తొలగింపు
పంక్తి 1:
మీరు వికీపీడియా చదవడానికి, వ్యాసాలను ఎడిట్ చేయడానికి [[Special:Userlogin|లాగిన్]] కానవసరము ఎప్పుడూ లేదు. ''ఎవరైనా'', ఎప్పుడైనా [[Wikipedia:Protected pages|దాదాపు]] అన్ని వ్యాసాలను లాగిన్ అవకుండానే లేకుండానే మార్చవచ్చు. కానీ, ఎకౌంటు సృష్టించుకోవడం ఎంతో సులభమైన, క్షణాలలో చేయగల, ఉచితమైన పని. అనేక రకాల కారణాల రీత్యా కూడా ఇది చాలా మంచి ఆలోచన అని భావిస్తారు.
 
''గమనిక: వికీపీడియా సభ్య ఎకౌంటు సృష్టించుకోవడానికి, [[Special:Userlogin|లాగిన్ పేజీ]] కి వెళ్లండి.''
 
== సభ్యనామం ==
మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక '''[[Wikipedia:సభ్యనామం|సభ్యనామాన్ని]] ఎంచుకోవచ్చు.''' మీరు లాగిన్ అయి చేసిన మార్పుచేర్పులు ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది. (లాగిన్ అవకపోతే, ఆ సంపాదకీయాలురచనలు కేవలం మీ (బహుశా యాధృచ్ఛికమైనయాదృచ్ఛికమైన) [[IP address|ఐ.పీ. చిరునామా]]కు అన్వయిస్తారు). లాగిన్ అయితే, మీరు "నా మార్పు చేర్పులు" లింకును నొక్కి మీ రచనలన్నిటినీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యం లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే కలదు.
 
మీకు మీ సొంత ''[[Wikipedia:సభ్యుని పేజీ|సభ్యుని పేజీ]]'' ఉంటుంది. అందులో మీరు మీ గురించి కొంచెం రాసుకోవచ్చు. [[Wikipedia:ఏది వికీపీడియా కాదు#వికీపీడియా ఉచిత హోస్ట్ లేదా వికీపీడియా వెబ్ స్థల ప్రదాత కాదు|వికీపీడియా వెబ్ పేజీ ప్రదాత]] కాకపోయినా, మీరు ఈ స్థలాన్ని కొన్ని బొమ్మలు ప్రదర్శించడం, మీ హాబీల గురించి రారాయడం, మొదలైన వాటికి ఈ పేజీని ఉపయోగించవచ్చు. చాలా మంది సభ్యులు తమ సభ్య పేజీనిసభ్యపేజీని తాము చాలా గర్వపడే వ్యాసములవ్యాసాల జాబితా నిర్వహించడానికి లేదా వికీపీడియా నుండి ఇతర ముఖ్యమైన సమాచారము సేకరించడానికి ఉపయోగిస్తారు.
మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక '''[[Wikipedia:సభ్యనామం|సభ్యనామాన్ని]] ఎంచుకోవచ్చు.''' మీరు లాగిన్ అయి చేసిన మార్పుచేర్పులు ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది.(లాగిన్ అవకపోతే, ఆ సంపాదకీయాలు కేవలం మీ (బహుశా యాధృచ్ఛికమైన) [[IP address|ఐ.పీ. చిరునామా]]కు అన్వయిస్తారు). మీరు "నా మార్పు చేర్పులు" లింకును నొక్కి మీ రచనలన్నిటినీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యం లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే కలదు.
 
మీరు ఇతర సభ్యులతో చర్చిందేందుకు మీకు ఒక శాశ్వత ''సభ్యుని చర్చ పేజీ'' ఉంది. ఎవరైనా మీకు మీ చర్చ పేజీలోచర్చపేజీలో ఒక సందేశము రాసినప్పుడు అది మీకు సూచించబడుతుంది. మీరు ఈమెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉంటుంది. ఈ అంశం చాలా ''గోపనీయమైనది''. మీకు ఈమెయిల్ పంపించే సభ్యునికి మీ ఈమెయిల్ చిరునామా తెలిసే అవకాశము లేదు.
మీకు మీ సొంత ''[[Wikipedia:సభ్యుని పేజీ|సభ్యుని పేజీ]]'' ఉంటుంది. అందులో మీరు మీ గురించి కొంచెం రాసుకోవచ్చు. [[Wikipedia:ఏది వికీపీడియా కాదు#వికీపీడియా ఉచిత హోస్ట్ లేదా వికీపీడియా వెబ్ స్థల ప్రదాత కాదు|వికీపీడియా వెబ్ పేజీ ప్రదాత]] కాకపోయినా, మీరు ఈ స్థలాన్ని కొన్ని బొమ్మలు ప్రదర్శించడం, మీ హాబీల గురించి రారాయడం, మొదలైన వాటికి ఉపయోగించవచ్చు. చాలా మంది సభ్యులు తమ సభ్య పేజీని తాము చాలా గర్వపడే వ్యాసముల జాబితా నిర్వహించడానికి లేదా వికీపీడియా నుండి ఇతర ముఖ్యమైన సమాచారము సేకరించడానికి ఉపయోగిస్తారు.
 
మీరు ఇతర సభ్యులతో చర్చిందేందుకు మీకు ఒక శాశ్వత ''సభ్యుని చర్చ పేజీ'' ఉంది. ఎవరైనా మీకు మీ చర్చ పేజీలో ఒక సందేశము రాసినప్పుడు అది మీకు సూచించబడుతుంది. మీరు ఈమెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉంటుంది. ఈ అంశం చాలా ''గోపనీయమైనది''. మీకు ఈమెయిల్ పంపించే సభ్యునికి మీ ఈమెయిల్ చిరునామా తెలిసే అవకాశము లేదు.
 
== ప్రసిధ్దీ, గోప్యతా ==
'''మీరు మీ నిజ జీవితపు గుర్తింపును తెలియపరచనవసరం లేదు''', కానీ ఇతర సభ్యులు గుర్తించే ఒక స్థిరమైన గుర్తింపును ఎకౌంటు మీకు ఇస్తుంది. అనామక చేర్పులను స్వీకరిస్తూనే.., లాగిన్ అవటం వలన మీరు చేసే మార్పు చేర్పులు మీపై విశ్వాసాన్నీ, గౌరవాన్నీ కలిగిస్తాయని తెలియజేస్తున్నాము. మీరెవరో మాకు తెలిస్తే (కనీసం మీ వికీపీడియా గుర్తింపు) మీతో సంభాషించటానికీ, కలిసి పనిచేయటానికి సులభంగా వుంటుంది. పైగా ఎకౌంటు ప్రారంభించే కొత్త సభ్యుల పట్ల పాతవారికి సులభంగా [[Wikipedia:Assume good faith|విశ్వాసం]] కలుగుతుంది. సభ్యునిగా చేరకపోతే మీకుండే స్వేచ్ఛ తగ్గుతుంది.
 
'''మీరు మీ నిజ జీవితపు గుర్తింపును తెలియపరచనవసరం లేదు''', కానీ ఇతర సభ్యులు గుర్తించే ఒక స్థిరమైన గుర్తింపును ఎకౌంటు మీకు ఇస్తుంది. అనామక చేర్పులను స్వీకరిస్తూనే.., లాగిన్ అవటం వలన మీరు చేసే మార్పు చేర్పులు మీపై విశ్వాసాన్నీ, గౌరవాన్నీ కలిగిస్తాయని తెలియజేస్తున్నాము. మీరెవరో మాకు తెలిస్తే (కనీసం మీ వికీపీడియా గుర్తింపు) మీతో సంభాషించటానికీ, కలిసి పనిచేయటానికి సులభంగా వుంటుంది. పైగా ఎకౌంటు ప్రారంభించే కొత్త సభ్యుల పట్ల పాతవారికి సులభంగా [[Wikipedia:Assume good faith|విశ్వాసం]] కలుగుతుంది. సభ్యునిగా చేరకపోతే మీకుండే స్వేచ్ఛ తగ్గుతుంది.
 
వికీపీడియాలో దురుపయోగం చెయ్యటం, స్పామింగు చెయ్యటం, వ్యాపార ప్రకటనలను ప్రదర్శించటం మొదలైనవి జరిగే అవకాశం ఉంది. అంచేత ఇక్కడ రాసే సమాచారపు మూలాల్ని నిర్ధారించుకోవాలసిన అవసరం వుంది. నమ్మకమైన సమర్పకుల్నీ, మూలాల్నీ నిర్ధారించుకునే మార్గం వికీపీడియాకు కావాలి.
 
మీరు లాగిన్ కాకపోతే, మీరు చేసే మార్పు చేర్పులన్నీ అప్పటి మీ [[ఐ పీ అడ్రసు]] కు చెందుతాయి. లాగిన్ అయివుంటే అవి బహిరంగంగా మీ పేరుకుమీపేరుకు, అంతర్గతంగా మీ ఐ .పి .అడ్రసుకు చెందుతాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం కొరకు [[Wikimedia:Privacy policy|వికీమీడియా గోప్యతా విధానము]] చూడండి.
 
మీ [[ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌]] ను బట్టీ, స్థానిక చట్టాలను బట్టీ, వికీపీడియాలో మీరు చేసే మార్పు చేర్పుల నాణ్యత, సంఖ్యను బట్టి ఈ విధానం యొక్క ప్రభావం ఉంటుంది. వికీపీడియా సాంకేతికాంశాలు, విధానాలు మారుతూ ఉండే అవకాశం ఉందని తెలుసుకోండి.
 
== మార్పు చేర్పులకు కొత్త అవకాశాలు ==
నమోదయిన సభ్యులకు మాత్రమే లభ్యమయ్యే ఎన్నో [[:en:MediaWiki|మీడియావికీ]] సాఫ్ట్‌వేర్‌ (వికీపీడియాకు శక్తి కేంద్రం అదే) కు సంబంధించిన విశేషాలు వున్నాయి. ఉదాహరణకు, చేసిన మార్పు చేర్పులు 'చిన్న'వని గుర్తు పెట్టగలగడం. స్వల్ప మార్పులను "ఇటీవలి మార్పుల" జాబితా నుండి వడకట్టవచ్చు. చిన్న మార్పులు కానివాటిని కూడా చిన్నవిగా గుర్తు పెట్టడాన్ని దురుసుతనంగా భావిస్తాం. కాబట్టి, కేవలం వ్యాకరణ దోషాల సవరణల వంటి వాటిని మాత్రమే చిన్న మార్పులుగా గుర్తించాలి. అనామక సభ్యులు [[ఐ .పి .అడ్రసు]] చాటుగా వుంటారు కనుక, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు కనుకా చిన్న మార్పులను గుర్తు పెట్టే హక్కు వారికి వుండదు. తద్వారా విశ్వాస భావనను నెలకొల్పవచ్చు.
 
నమోదయిన సభ్యులకు మాత్రమే లభ్యమయ్యే ఎన్నో [[:en:MediaWiki|మీడియావికీ]] సాఫ్ట్‌వేర్‌ (వికీపీడియాకు శక్తి కేంద్రం అదే) కు సంబంధించిన విశేషాలు వున్నాయి. ఉదాహరణకు, చేసిన మార్పు చేర్పులు 'చిన్న'వని గుర్తు పెట్టగలగడం. స్వల్ప మార్పులను "ఇటీవలి మార్పుల" జాబితా నుండి వడకట్టవచ్చు. చిన్న మార్పులు కానివాటిని కూడా చిన్నవిగా గుర్తు పెట్టడాన్ని దురుసుతనంగా భావిస్తాం. కాబట్టి, కేవలం వ్యాకరణ దోషాల సవరణల వంటి వాటిని మాత్రమే చిన్న మార్పులుగా గుర్తించాలి. అనామక సభ్యులు [[ఐ పి అడ్రసు]] చాటుగా వుంటారు కనుక, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు కనుకా చిన్న మార్పులను గుర్తు పెట్టే హక్కు వారికి వుండదు. తద్వారా విశ్వాస భావనను నెలకొల్పవచ్చు.
 
చురుకుగా వుండే సభ్యులు బాగా వాడుకోగలిగే ఒక ముఖ్య విశేషం '''[[Wikipedia:వీక్షణ జాబితా|వీక్షణ జాబితా]]'''. మీరు చూసే ప్రతి పేజీ లోను "వీక్షించు" అనే లంకె వుంటుంది. మీరా లంకెను నొక్కితే ఆ పేజీ వీక్షణ జాబితాలోకి చేరుతుంది. అసలీ జాబితా ఏమిటంటే - మీరు గమనిస్తున్న పేజీలలో "ఇటీవలి మార్పుల" వడపోత మాత్రమే. ఈ విధంగా ఆయా పేజీల్లో జరిగే అన్ని మార్పులనూ చూడకుండానే వాటిని గమనిస్తూ వుండవచ్చు.
Line 32 ⟶ 29:
 
== సభ్యుని అభిరుచులు ఎన్నో ==
పై విశేషాలతో పాటు, మీడియావికీ వైఖరినిఆకృతిని మీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అసలు వెబ్‌ సైటు రూపురేఖలనే మార్చుకోవచ్చు. ఉదాహరణకు.., ఇప్పుడున్న "మోనోబ్లాక్‌" రూపు స్థానంలో ఇదివరకటి "స్టాండర్డ్" రూపును ఎంచుకోవచ్చు, గణిత సూత్రాలు ఎలా కనపడాలో ఎంచుకోవచ్చు, దిద్దుబాటు పెట్టె (ఎడిట్ బాక్స్) ఎంత పెద్దదిగా వుండాలి, "ఇటీవలి మార్పుల" పేజీలో ఎన్ని పేజీలు కనిపించాలి, ఇలా ఇంకా ఎన్నో.
 
==నిర్వాహకుడి హోదా==
[[Wikipedia:నిర్వాహకులు|నిర్వాహకులు]] (ఇంగ్లీషు లో sysop అని అంటారు, System Operator కు సంక్షిప్త రూపం) పేజీలను తొలగించడం, మళ్ళీ చేర్చడం, మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా సంరక్షించడం, సంరక్షించిన వాటిని మార్చడం, విధానాలని అతిక్రమించే సభ్యులను నిషేధించడం మొదలైనవి చెయ్యగలరు. సాధారణంగా వాళ్ళు [[Wikipedia:తొలగింపు కొరకు వోట్లు]] వంటి పేజీల్లో వికీ అభిమతాన్ని అమలుచేస్తూ వుంటారు.
 
నమోదయిన సభ్యులు మాత్రమే నిర్వాహకులు కాగలుగుతారనేది సుస్పష్టం. మామూలుగా కొన్ని నెలల పాటు వికీపీడియా లోవికీపీడియాలో ఓ మాదిరి స్థాయిలో పని చేసి, ఎవరితోనూ గొడవలు పడకుండా వుండివుంటే నిర్వాహకుడు కావడానికి సరిపోతుంది.
 
మీరు సభ్యులై వుండీ, నిర్వాహకులు కాదలచుకుంటే, మరిన్ని వివరాల కొరకు '''[[Wikipedia:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి]]''' చూడండి.
 
== ఎన్నికలు, ఎంపికలు, వోటింగు, సర్వేలు, సంప్రదింపులు ==
 
వికీపీడియా లోని చాలా పోలింగులలో ఎవరైనా - లాగిన్అయినా కాకున్నా - తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. కానీ అదే అభిప్రాయం ఒక చక్కని మార్పు చేర్పుల చరిత్ర కలిగిన సభ్యునికి చెందినదైతే దానికి మరింత విలువ వుంటుంది. కొన్ని పోలుల లోనైతే, మీ వోటును పరిగణించాలంటే, మీరు నమోదైన సభ్యుడు అయి వుండాలనే నియమం ఉంది. నమోదు కాని వారు తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు.
 
Line 48 ⟶ 44:
 
==ఇంకా చూడండి==
 
*[[Wikipedia:అకౌంటు తొలగింపు]]
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]
 
[[de:Wikipedia:Anmeldung]]
[[fy:Wêrom oanmelde?]]
[[th:วิกิพีเดีย:ทำไมจึงควรสร้างบัญชีผู้ใช้?]]
 
<!--
== ప్రతిష్ఠ మరియు గోపనీయత ==
 
You don't need to reveal your [[Real life|offline]] identity, but having an account gives you a fixed వికిపీడియా identity that other users will recognize. While we welcome anonymous contributions, logging in lets you build trust and respect through a history of good edits. It's also easier to communicate and collaborate with an editor if we know who you are (at least, who you are on వికిపీడియా). It is also easier for veteran users to [[Wikipedia:Assume good faith|assume good faith]] from new users that take the effort to create an account.
 
Please understand that వికిపీడియా gets vandalized, spammed, and information gets uploaded by people who just want to advertise. Information sources need to be verified and వికిపీడియా needs a way to distinguish reliable contributors and sources.
 
If you are not logged in, all your edits are publicly associated with your [[ఐ.పీ. చిరునామా]] at the time of that edit. If you log in, all your edits are publicly associated with your account name, and are internally associated with your ఐ.పీ. చిరునామా. See [[Wikimedia:Privacy policy|Wikimedia's privacy policy]] for more information on this practice.
 
The privacy implications of this vary, depending on the nature of your [[Internet Service Provider]], local laws and regulations, and the nature and quantity of your edits to వికిపీడియా. వికిపీడియా సాంకేతిక పద్దతులు మరియు పాలసీలు తరచూ మారవచ్చని తెలుసుకోండి.
 
Opinions differ on the desirability of perfect anonymity. Some people believe that anonymity is synonymous with a lack of accountability, or may facilitate unproductive behaviour, or that contributing without a fixed identity is disempowering and unpleasant. Such people consider that creating an account and logging in may resolve such feelings.
 
== New editing options ==
 
There are many features of the [[MediaWiki]] software (which powers వికిపీడియా) that are only available to registered users. For example, one of these features is being able to mark edits as "minor", which only registered members can do. Minor edits can be filtered from the list of "Recent changes". Marking edits as minor if they are not is considered very rude, so only mark an edit as minor if only a small change has been made, for example grammar correction. Anonymous members don't have the privilege to mark edits as minor because the person behind the [[IP Address]] could be anyone, so a basis of trust cannot be built.
 
One very important feature which active contributors will likely use a lot are
'''[[Wikipedia:Watchlist|watchlists]]'''. You will get a new link "Watch this page" on every page you view. If you click that link, a page will be added to your watchlist. This list is basically a filtered view of the "Recent changes" page which only shows changes recently made to items in your watchlist. This way you can keep track of pages you work on without having to follow all changes.
 
Only registered users are allowed to [[Wikipedia:How to rename a page|rename pages]], a feature that is very important to maintain structure and consistency on Wikipedia.
 
Also, you must be logged in if you want to [[Special:Upload|upload images]].
 
== Many user preferences ==
 
Aside from these features, you can customize the way MediaWiki behaves in great detail. You can change the entire appearance of the website by picking, for example, the previous "Standard" skin over the new default "MonoBook" skin, you can choose how you want mathematical formulae to be displayed, how large the editing box should be, how many pages should be displayed in "Recent changes" and much more.< You can even set your preferred date format, and articles will display dates according to your preference. >
 
== Administrator status ==
 
[[Wikipedia:Administrators|Administrators]] (sometimes known as sysops, short for System Operator) can delete and undelete pages, protect them from being edited, edit protected pages, and block users for violation of our policies. They generally carry out the will of the wiki [[community]] on pages such as [[Wikipedia:Votes for deletion]].
 
For obvious reasons, only signed in users can become administrators. Usually it is sufficient to have done some semi-regular work on వికిపీడియా for a few months without clashing too much with others, though standards seem to be becoming stricter.
 
If you are a signed in user and want to be an administrator, see '''[[Wikipedia:Requests for adminship]]''' for more information.
 
== ఓటింగు, పోలింగు, ఎన్నికలు, సర్వేలు and reps ==
 
While in most వికిపీడియా పోలింగులలో, ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు, whether logged in or not, your opinion may be given more weight if it is attributed to a fixed identity with a record of sensible commentary and informed edits.
 
There will be two users' representatives on the Wikimedia board - one of them represents the interests of ''all'' users, where the other represents the interests only of users with an account. Thus, if you have an account, you have a choice of representatives who can intermediate between yourself and the board in cases of dispute.
 
==See also==
 
*[[Wikipedia:Account deletion]]
-->