వీర్యం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hu:Ondó
పంక్తి 1:
'''వీర్యము''' లేదా '''రేతస్సు''' ఒక కర్బన ద్రవము.ఇది జీవుల పుట్టుకకు కారణభూతము. మానవులలో ఇది [[పురుషాంగము]] నుండి స్రవించబడుతుంది. రతి కార్యంలో వీర్యకణాలు స్త్రీ అండాశయంలో ప్రవేశించి ఫలదీకరణం చెంది పిండము ఏర్పడుతుంది. పురుషులలో కౌమార దశ నుండి వీర్యోత్పత్తి ప్రారంభమౌతుంది. వృషణాలు ఇందుకొ తోడ్పడతాయి.
[[దస్త్రం:Semen-sperma.jpg|thumb|[http://en.wikipedia.org/wiki/Petri_dish పెట్రిల్ పాత్ర] లో సేకరించిన మానవ వీర్యము]]
== ఇవి కూడా చూడండి ==
*[[వృషణాలు]]
* [[హస్త ప్రయోగం]]
* [[సంభోగం]]
"https://te.wikipedia.org/wiki/వీర్యం" నుండి వెలికితీశారు