టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
లాండ్ లైన్ టెలీఫోన్ టెలిఫోన్ నెట్ వర్క్ కు తీగల ద్వారా, మొబైల్ ఫోన్, సెల్యులర్ ఫోన్ లు టెలిఫోన్ నెట్ వర్క్ కు రేడియో ప్రసారాల ద్వారా, కార్డ్ లెస్ ఫోన్ లో హాండ్ సెట్ నుండి ఫోన్ కు రేడియో ప్రసారాలద్వారా టెలిఫోన్ ఎక్సేంజికి అనుసంధానబది ఉంటుంది. ప్రసారిణి(Transmitter) టెలిఫోన్ నెట్ వర్క్ నుండి టెలిఫోన్ గ్రాహకం వరకు శబ్ద తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చి పంపుతుంది. టెలిఫోన్ లోని గ్రాహకం వచ్చిన విద్యుత్ సంకేతాలను మరల శబ్ద తరంగాలుగా మార్చుతుంది.
==రీన్ కనుగొన్న టెలీఫోన్==
[[File:JPReis.jpg|thumb|Johann Philipp Reis]]
"''వినబడే శబ్దాలను దృశ్య సంకేతాలుగా మార్చడానికి ఎంఅ దూరంలో అయినా విద్యుత్ ప్రవాహాన్ని శబ్దాలుగా పునరుత్పత్తి చేయడానికీ వీలైన ఓ యంత్రాన్ని నేను కనిపెట్టాను. దీని పేరు టెలిఫోన్''" --- అని [[జర్మనీ]] లో ఫ్రాంక్‍ఫర్డు కి దగ్గరగా ఓ ప్రైవేట్ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న పేద యువకుడు 1860 లో రాశాడు. అతని పెరు. ఫిలిప్‍రీన్. స్కూల్ ప్రాంగణంలో వుండే చిన్న వర్క్ షాపు లో తీరిక దొరికినప్పుడల్లా అతడు పిల్లలకోసం ఏవో ప్రయోగాలను నమూనాలను చేస్తుండేవాడు. మాట్లాడడానికీ, వినడానికీ సంబంధించిన ప్రయోగాల్లో అతనికి అభిరుచి మెండు. విద్యుచ్ఛక్తి ద్వారా శబ్దాలను ప్రసారం చేయాలన్న ధ్యేయంతో అతడెంతో కృషి చేశాడు. శ్రవణేంద్రియమైన చెవి నమూనాను అచ్చం అలాగే కొయ్యతో చేసి, నాడులకు బదులు విద్యుత్ తీగలను వుపయోగించాడు. ఇలాంటి రెండు చెవులను బాటరీ ద్వారా తీగలతో కలిపి ఒక చెవి లో మాట్లాడితే మరో చెవితో ఆ శబ్దాలను మందకొడిగా వినగలిగాడు.
 
Line 13 ⟶ 14:
సుమారు రెండేళ్ళ తరువాత "చిన్న పిల్లలకో ఆట బొమ్మ" అనే శీర్షిక కింద టెలిఫోన్ ని ఎలా నిర్మించాలో ప్రఖ్యాత జర్మన్ పత్రిక డీ గార్టన్ లాబ్ వివరించింది. మరో సంవత్సరం గడిచాక గీసెన్ నగరంలో నెచురల్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు రీన్ తన పరికరాన్ని అక్కడ ప్రదర్శించాడు. ప్రేక్షకుల్లోని కొందరు యువ శాస్త్రజులు అతణ్ణి ప్రశంసించారు. ఈ సమావేశంలో కొంత ప్రచారం లభించాక Annala of the physical society పత్రిక టెలిఫోన్ పై ఓ వ్యాసం రాయాలని రీన్ ని కోరింది. "సమయం మించిపోయింది. మీ పత్రికలో ప్రచురించకపోయినా నా పరికరానికి ప్రపంచమంతటా ప్రచారం లభిస్తుంది."-- అని రీన్ ప్రత్యుత్తరం వ్రాశాడు.
సమయం నిజంగానే మించిపోయింది. కొన్నాళ్ళకు అతని ఆరోగ్యం దెబ్బతింది. జబ్బుతో చాలా కాలం బాధపడ్డాడు తన పరికరంతో దేశదేశాల్లో ప్రతిధ్వనింప జేయాలనుకున్న కంఠధ్వని హరించుకుపోయింది. "నేను ప్రపంచానికో కొత్త పరికరాన్ని సమర్పించాను. దాన్ని మెరుగు పరిచే బాద్యత ఇతరులపైనా ఉంది." అని చనిపోయే ముందు మితృని చెలిలో చెప్పాడట రీన్. చనిపోయే నాటికి అతని వయస్సు 40 ఏళ్ళు మాత్రమే.
 
==గ్రాహంబెల్ యొక్క టెలీఫోన్==
[[File:Alexander Graham Bell.jpg |150px|left|thumb|అలెగ్జాండర్ గ్రాహంబెల్]]
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు