అభివాదం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
అభివాదము అనగా ఒక వ్యక్తి ఇతరులకు పరిచయం చేసుకొనే విధానం. పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు అభివాదం ఒక మంత్రం ద్వారా ఇతరులకు పరిచయం చేసుకొనేవారు. ఈ సంస్కృత మంత్రములో ఋషి ప్రవర, గోత్రం, శాఖ, సూత్రము, వ్యక్తి నామం, కులము వంటివి ఉంటాయి.
''__________ ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత▼
▲__________ ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత
_________ సగోత్రః , _____ సూత్రః, _____ శాఖాధ్యాయీ
_________శర్మన్ అహం భో అభివాదయే !''
ఏ వంశానికైనా ఒక్కరు లేక ముగ్గురు లేక ఐదుగురు లేక ఏడుగురు ఋషులు (గోత్ర పురుషులు) ఉండవచ్చును.
పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము
ఉదాహరణకు క్షత్రియ కులానికి చెందిన ఒక వ్యక్తి ఇలా చెబుతాడు:
ఐతే అభివాదం తెలియజెప్పడానికి ఏ వ్యక్తికైనా తన గోత్రము, ప్రవర, సూత్రము, వేద శాఖ వగైరా తెలవాలి. శూద్ర కులాలవారు ఈ విధంగా అభివాదం తెలియజెప్పడానికి మార్గము లేదు.
|