మినుములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
[[వర్గం:ఫాబేసి]]
గింజల జాతికి చెందిన అపరాలలో మినుములు ముఖ్యమైనవి. వీటికి [[ఉద్దులు]] అనే పేరు కూడ వున్నది. కందుల తొ పాడు విరివిగా వాడుకలో వున్న అపరాలలో ఇది ఒకటి. ఇది అతితక్కువ కాలపు పంట. ఎక్కువగా మెట్ట పైరుగా పండిస్తారు. అన్ని పప్పుదాన్యాలలో కన్నా ఈమినుములు అత్యంత భలవర్థకము.
===మినుములతో తయారయ్యే పదార్థాలు===
మినుములను పొట్టు తీసి గాని పొట్టుతో బాటు కూడ వంటలలో వాడుతారు.
1. మినప వడలు. 2. మినపట్టు, 3. ఇడ్లీలు, దోసెలలో మినపప్పు వాడకం తప్పని సరి. 4. సున్నుండలు మినప్పప్పు తోనే చేస్తారు. 5. మినప్పప్పును నూనెలో వేయించి దానికి కొంచెంకారం కలిపి తింటే చాల రుచిగా వుంటాయి. వీటిని పాకెట్లలో విరివిగా అమ్ముతున్నారు.
[[en:Vigna mungo]]
[[hi:उड़द दाल]]
"https://te.wikipedia.org/wiki/మినుములు" నుండి వెలికితీశారు