కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు==
కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు<ref>ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232.[http://www.archive.org/details/andhrulacharitra025965mbp]</ref>. [[కమ్మనాడు]], [[కమ్మ రాష్ట్రం]] అను ప్రదేశాల పేర్లు పెక్కు [[శాసనము]]లలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని బౌద్ధులు పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ ధరణికోట, భట్టిప్రోలు, చందవోలు మున్నగు ఊళ్ళు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక [[కులము]]గా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు<ref>దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909[http://www.archive.org/details/CastesAndTribesOfSouthernIndiaVolV Castes and Tribes of Southern India]</ref>. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ అను శూద్ర కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు కొద్దికాలం ఆంధ్ర దేశాన్ని పాలించారు. [[సూర్యదేవర నాయకులు]], [[ముసునూరి నాయకులు]], [[పెమ్మసాని నాయకులు]], తంజావూరు నాయకులు, [[మధురై నాయకులు]] దీనికి ఉదాహరణ.
 
==గోత్రాలు==
ధసునుల్ల (ధనుల్ల, దానుల్ల), ముదునుల్ల, చెరుకునుల్ల (రామనుల్ల), సిరిమేడల (ధన్యాల, పలకుల, పైడిపాల, అవ్వుల, ధనొల్ల, మెనొల్ల), కచీపాల (కసిపల), పల్లుట్ల, పమిడిపాల, గట్టిపలు, గనపర్తి, సున్నల, కంచిపల్ల, మద్రనుల్ల, మరుట్ల, పోత్లల, ఇనపల్ల, ఇనిమెల్ల, అయొధ్య, టంగుటురు, తాల్లూరు, తాలూరి, తాటిపాల, పసుపునుల్ల, యెజల్ల, శివపురి, చెనుల్ల, పొగునుల్ల, పెరము, తెరము, వల్లుట్ల, జనగుల, మథివెల్ల, వేమునుల్ల, గొట్టిపల్ల, కొండ్రుల్ల (కొండపల్ల, కునందుల్ల), విప్పర్ల, పునుగొటి (బోగోలు), గెరిసెట్ల, ఆరుట్ల, పొంగునుల్ల, పల్లుట్ల, పాలడుగుట్ల, మథివెల్ల, పమిడిచుక్కల, యేనిగంటి, గోగునుల్ల, పేపల, పులియెల్ల, కొట్టనుల్ల, చెరుకుల్ల, ఝన్నుడి, శ్యామల, కురునుల్ల, కాసిపాల, పెరినిల్ల, వెలల, తువ్వపాల, తువ్వభాల, రేచర్ల, కొర్రపళ్ళ, ముతునుల్ల, గొట్టిపర్తి, ఎర్వాకుల, గంధనుల్ల, చునుడ్రుల్ల, మొగలాయి, గొడితిపాల, మొగరాజుల, జన్నర్ల, పేపాల్ల, రాగిపల్ల, వెనుట్ల, కంచెర్ల, విరంకి, యలమంచి, యేరువాకల, మినుమునుల్ల, దారినేని, కనుబిరుదుల, జనకనుల్ల, జయనుల్ల, ఏల్పురి, పిప్పళ్ళ, ఎనింగలవల, గంధసిరి, దషిన్య, వెనొల్ల, పిల్లమడుగు, గోగుపూడి, తెరపరల్లు, కావనుల్ల, ముప్పర్ల, గురిజాల, భిమనుల్ల, అరుణుల్ల, తంగురుల, చంద్రొల్ల, పెసరెట్ల, ప్రెపాల్ల, గురుగునుల్ల, కొమెరపుడి, జైనుల్ల, మొగలిరేకుల, బాలరాజు, అనిరాజుల, రాజనాల, రాజునుల్య, యోనిరాజుల, యొండ్రుజుల, పినగంటి, తాటిపాల, శతకోటి, ఆదినుల్ల, గోతం, కంధనుల్ల, కొందుల్ల, మన్నవ, మరుట, చామంచుల, భానుల్ల, విరట్ల, తేరునుల్ల, చిలక, కోలుకుల, కకుమను, పులియెల, పొన్నపువ్వుల, అన్నంకుల, బాలుద్రుల, పలోట్ల, చెన్నమల్ల, ఎర్రనుల్ల, వెలిచెర్ల,
 
==ప్రస్తుత స్థితి==
"https://te.wikipedia.org/wiki/కమ్మ" నుండి వెలికితీశారు