అబ్బిరాజుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: గోదావరి ప్రక్కన ఉన్న ఒక మంచి ఆరోగ్యకరమైన పల్లెటూరు. జనాభా సుమా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
గోదావరి ప్రక్కన ఉన్న ఒక మంచి ఆరోగ్యకరమైన పల్లెటూరు. జనాభా సుమారు 10,000.ప్రజల ప్రధానమైన జీవనాధారం పంటలు. పంటలు- వరి, చెరకు.
తరచు వరదలు మమూలు గా వస్తూ ఉంటాయి. ఊరిలో గల ముఖ్యమైన దేవాలయాలు- వెంకటేశ్వర దేవాలయం మరియూ శివాలయం. మరియూ దుర్గాలయం. ఈమధ్య శివాలయం అభివృద్ది పరచబడింది.
"https://te.wikipedia.org/wiki/అబ్బిరాజుపాలెం" నుండి వెలికితీశారు