తెలుగు భాషలో ఆంగ్ల పదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Original research}}
==పరిచయం==
తెలుగుభాష అతి ప్రాచీనమైన ద్రావిడ భాష అయినప్పటికీ చాలా వరకూ సంస్కృత పదాలతో ప్రభావితమయ్యింది. 15వ శతాబ్దంలో నికోలా డా కాంటీ అను బ్రిటీష్ మహాశయుడు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" గా అభివర్ణించాడు. తుళువరాజు శ్రీకృష్ణదేవరాయలు 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు భాషను కొనియాడాడు. ఎంతో మధురమైన, తియ్యనైన తెలుగు భాష నేడు ఆంగ్లభాష విష ప్రభావానికి గురి అయ్యి ఎన్నో వాడుక పదాలను కోల్పోతోంది. పదాలు వాడుకలో లేకపోతే అవి కాల క్రమేణా భాషలోంచి తమ ఉనికిని కోల్పోతాయి. దురదృష్టవశాత్తు ఈరోజుల్లో సాధారణ వ్యక్తి మాట్లాడే భాషలో దాదాపు సగం వరకూ ఆంగ్ల పదాలే వినిపిస్తున్నాయి. తెలుగు భాష ను స్పష్టంగా మాట్లాడలేని పరిస్తితిలో నేటి పిల్లలు, యువతీ యువకులు ఉన్నారు. ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు అంటే తప్పనిసరిగా వారు తెలుగువారు అయిఅయివుండొచ్చని ఉంటారనిఒక భావించవచ్చువేళ అనుకున్నా అతిశయోక్తి కాదు. తెలుగు మాట్లాడేవారిని చాలా సందర్భాలలో చులకనగా / అనాగరికులుగా చూస్తున్నారు. మన రాష్ట్రంలోనే మనము ఇంతటి దౌర్భాగ్య స్థితిలో బ్రతకడం మిక్కిలి దురదృష్టకరం. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగును భవిష్యత్ తరాలు పుస్తకాలలో మాత్రమే చూడగలరు.
 
==వాడుకలో తొలగిపోతున్న పదాలు==