రహదారి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 92 interwiki links, now provided by Wikidata on d:q34442 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
 
ప్రపంచంలో అమెరికా అత్యధికంగా రహదారి వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఇక్కడ 6,430,366&nbsp;km (2005) రహదారులున్నాయి. [[భారత దేశం]] 3,383,344&nbsp;km (2002) మరియు [[చైనా]] 1,870,661&nbsp;km (2004) రెండు మూడు స్థానాలలో ఉన్నాయి. <ref>https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2085rank.html, CIA World Factbook</ref>
 
==చరిత్ర==
ప్రయాణం సాఫీగా జరగాలంటే కేవలం వాహనాలుంటె సరిపోదు. వాటికి తగిన రోడ్లు కూడా ఉండాలి. రోమన్ సామ్రాజ్య స్థాపన జరిగే వరకు ప్రాచీన దేశాలేవీ వీటి అవసరాన్ని గుర్తించలేదు. చెట్లకు, తోటలకు, లోయలకు ఆత్మలుంటాయనీ, ఇవి దేవుళ్ళ నివాస స్థానాలనీ విశ్వసించిన గ్రీకులు ప్రకృతిలో జోక్యం చేసుకోవటం పాపంగా భావించేవారు. అందుకే వాళ్ళు నిర్మించిన రహదారులు రెండు పక్కలా సమాధులను, మత చిహ్నాలను కలిగి ఉంటూ దేవాలయ వీధుల్లాగా ఉండేవి. పర్షియన్ ల కృషి వీళ్ళ కంటె మెరుగుగా ఉండేది. వాళ్ళు నూసా నుంచి ఆసియా మైనర్, భారతక్వ్ దేశాలకు రహదారులు నిర్మించి, అక్కడక్కడా సత్రాలను, వసతి గృహాలను కట్టించారు. తపాలా సౌకర్యాలనూ, సైన్యాన్ని తరలించటానికి ఈ రోడ్లు బాగా ఉపయోగ పడేవి. [[చైనా]] లో కూడా అప్పట్లో మంచి రోడ్లు ఉండేవి.
 
 
 
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/రహదారి" నుండి వెలికితీశారు