రహదారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
ఇతని సమకాలికుడు జాన్ మెకాడం పెద్ద బండలకు బదులు కంకర రాళ్ళతోనే అనేక పొరలను రోడ్డు పునాదిగా ఉపయోగించేవాడు. కొద్ది కాలంలోనే ఇవి స్థిరపడిపోయి, రోడ్లు ధృఢంగా, నునుపుగా ఏర్పడేవి. రోడ్లను మరమ్మత్తు చేయాలంటే, వాటిని పగలగొట్టి ఆ సామాగ్రితోనే కొత్త రోడ్లు చేసేవాడు. టెల్ ఫర్డ్ రోడ్ల కంటే మన్నిక తక్కువైన ప్పటికీ, పద్ధతి మాత్రం త్వరితంగానూ, చౌకగానూ ఉండేవి.
==19 వ శతాబ్దం లో రోడ్లు==
19 వ శతాబ్దం చివరి భాగంలో [[మోటారు కారు]] ఆవిర్భవించే వరకు రోడ్డు నిర్మాణం పద్ధతిలో పెద్ద మార్పులేవీ రాలేదు. నిర్మాణంలో పనికొచ్చె అద్భుతమైన యంత్రం --[[రోడ్ రోలర్]] -- 1865 లో తయారైంది. కెంట్ లో రైతుగా ఉండి వ్యవసాయ పనిముట్ల మెకానిక్ అయిన థామస్ అవెలింగ్ దీనిని నిర్మించాడు. ఆవిరి ఇంజన్ తో పనిచేసే <big>'''ఈ రాకాసి దెయ్యం'''</big> గుర్రాల్ని, గ్రామీణ ప్రజలను భయభ్రాంతుల్ని చేసింది ఈ యంత్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళీనా, ప్రజలు కోపోద్రిక్తులయ్యేవారు. పోలీసులు దీన్ని నిషేధించేవారు. అవెలింగ్ కి వ్యతిరేకంగా కోర్టు ఉత్తరుపులను కూడా తెచ్చేవారు. 1867 లో లివర్ పూల్ నగర పాలక సంఘం మొట్టమొదటి రోడ్ రోలర్ ని కొనే వరకు పరిస్థితి మారలేదు. ఇండియా, చైనా దేశాలు ఈ యంత్రాల్ని కొనుగోలుకై ప్రయత్నించిపప్పుడే ప్రభుత్వాధికారుల దేష్టి వీటి వైపు మళ్ళింది. ప్రస్తుతం రోడ్ రోలర్ లు డీసెల్ నూనెను ఉపయోగిస్తున్నాయి.
 
రోడ్ల నిర్మాణ, నిర్వహణ కయ్యే ఖర్చును వాహనాల యజమానుల నుంచి వసూలు చేయటం బ్రిటన్ లో పరిపాటిగా ఉండేది. 1878 లో High ways sand locomotive చట్టం అమలులోకి వచ్చాక తొలిసారిగా రోడ్ల బాధ్యతని ప్రభుత్వం స్వీకరించింది.
 
అప్పటి నుండి
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/రహదారి" నుండి వెలికితీశారు