ప్యాంటు: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్యాంటులలో రకాలు: జోధ్ పుర్స్, రైడింగ్ బ్రీచెస్, పైజామా
→‎ట్రౌజరు భాగాలు: ఇవి కూడా చూడండి
పంక్తి 27:
* '''జిప్పు''': వేసుకొనే సమయంలో బిగుతు సమస్య రాకుండా, వేసుకొన్న తర్వాత నడుము చుట్టూ బిగుతుగా హత్తుకోవటానికి, మూత్రవిసర్జన కోసం ప్యాంటు మొత్తం విప్పకుండా జిప్పు వాడతారు. ఒకప్పుడు జిప్పు స్థానే బొత్తాలు వాడేవారు. కొన్ని కొత్త తరం జీంసులకి ఇలా బొత్తాలే వాడారు. వీటినే బటండ్ ఫ్లై అంటారు.
* '''కఫ్''': పాదం వద్ద బయటికి కనిపించేలా మడత వేసి కుట్టేవాటిని కఫ్స్ అంటారు. న్యారో ప్యాంట్ల నుండి నుండి కఫ్ వాడకం కనుమరుగైనది. ప్యారలెల్ ప్యాంట్లు మరల ప్లీటెడ్ ట్రౌజర్లని పోలి కఫ్ ల ఉపయోగం వాడుకలోకి వచ్చినది. అయితే జీంస్, కార్గోస్ వంటి వాటికి కఫ్ లు లేకపోయినను, కొందరు వాటిని బయటకు ఒకటి-రెండు మడతలు మడుస్తారు. ఇలా పొడవుని సరి చేసుకొనటానికి, లేదా కేవలం ఫ్యాషన్ కి చేస్తారు
==ఇవి కూడా చూడండి==
* [[భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు]]
* [[చొక్కా]]
* [[నిక్కరు]]
* [[నెక్ టై]]
* [[బౌ టై]]
* [[సూటు]]
* [[కోటు]]
* [[బ్లేజరు]]
* [[వెయిస్ట్ కోట్]]
* [[భారతీయ దుస్తులు]]
* [[ఆంధ్రుల దుస్తులు]]
 
 
 
"https://te.wikipedia.org/wiki/ప్యాంటు" నుండి వెలికితీశారు