చొక్కా: కూర్పుల మధ్య తేడాలు

మొలక మూస తొలగింపు
→‎జేబులు: స్లీవ్స్
పంక్తి 40:
===జేబులు===
సాధారణంగా షర్టులకి ఛాతీ ఎడమ వైపుకు ఒక జేబు ఉంటుంది. పెన్ను వంటి వస్తువులను భద్రపరచుకోవటానికి దీనిని ఉపయోగిస్తారు. అయితే, జేబు అసలు ఉండాలా వద్దా (ఉదాహరణకి కోటు, సూటు, బ్లేజరు లకి జేబులు ఉంటాయి కాబట్టి, అవి వేసుకొనేవారికి అవసరం లేదు), ఒక్కటే ఉండాలా, రెండు ఉండాలా అనేవి ధరించేవారి వ్యక్తిగత అభిరుచులు
===స్లీవ్స్===
చొక్కాకు ఉన్న చేతులని స్లీవ్స్ అంటారు. ఇవి రెండు రకాలు
* '''ఫుల్ స్లీవ్స్''': భుజాల నుండి ముంజేయి వరకు ఉండే చేతులు. [[సూటు]] లోపల వీటినే వాడతారు. సూటుకి ఉండే స్లీవ్స్ పొడవు కంటే షర్టుకి ఉండే స్లీవ్స్ కొద్దిగా పొడవుగా ఉంటాయి. సూట్ వేసుకొన్నప్పుడు షర్ట్ స్లీవ్స్ అందుకే బయటపడుతుంటాయి.
* '''హాఫ్ స్లీవ్స్''': మోచేతుల వరకు ఉండే స్లీవ్స్. వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో, సూట్ వేయని సందర్భాలలో వీటిని వాడతారు.
 
===కఫ్ లు===
"https://te.wikipedia.org/wiki/చొక్కా" నుండి వెలికితీశారు