రైలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
 
==మోనో రైలు మార్గం==
ఈ విభాగంలో ఏర్పడిన సరికొత్త అభివృద్ధి మోనో రైలు మార్గం. అంటె రైలు ఒకే పట్టాపై నడవటం, జైరోస్కోప్ అనే సాధనాల సహాయంతో రైలును ఒకే పట్టాపై నిటారుగా నిలిచేలా చేయవచ్చునని ఈ శతాబ్దం ప్రారంభంలోనే ప్రతిభావంతులైన కొందరు టెక్నీషియన్లు సూచిస్తూ వచ్చారు. కానీ ఈ పద్ధతి అనుకున్నంత సురక్షితంగానూ, చౌకగానూ ఉండక పోవచ్చుననే అపోగల వల్ల కార్యరూపం దాల్చలేదు.
 
==ఆల్‌వెగ్ రైలు మార్గం==
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు