లక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
ఈవిడ మూడుసార్లు వివాహము చేసుకున్నది. పదిహేడేళ్ళపుడు పెద్దలు కుదిర్చిన సంబంధము ద్వారా భాస్కర్ ను వివాహం చేసుకుంది. ఇతను ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేసేవాడు. ఇతని ద్వారా 1971 లో కుమార్తె '''ఐశ్వర్య ''' జన్మించింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు.తర్వాత తన సహనటుడు మోహన్ ను పెళ్ళి చేసుకుంది. వీరిద్దరూ కూడా త్వరలోనే విడిపోయారు. తర్వాత నటుడు మరియు దర్శకుడు ఐన శివచంద్రన్ ని పెళ్ళాడింది. కన్నడ నటుడు [[అనంత్ నాగ్]] తో కూడా కొద్దికాలం సన్నిహితంగా మెలిగింది.
 
==నటించిన సినిమాలుచిత్రాలు (పాక్షిక జాబితా)==
===తెలుగు===
*[[పెళ్ళి కానుక (1998 సినిమా)|పెళ్ళి కానుక]] (1998)
*[[అల్లుడా మజాకా]] (1995)
"https://te.wikipedia.org/wiki/లక్ష్మి_(నటి)" నుండి వెలికితీశారు