జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
తరువాత మరో చీలిక వచ్చింది. ఇది ఇరువర్గాలలోనూ వచ్చింది.రెండు వర్గాలలో కోందరు అనుచరులు పూర్తిగా విగ్రహారాధన వదిలివేసి, పవిత్ర గ్రంథాల పూజకు అంకితమయ్యారు. శ్వెతాంబరులలో వీరిని తేర పండితులని, దిగంబరులలో వీరిని సమేయాలని అంటారు.
==జైన జ్ఞాన వాదం==
దార్శనికంగా ఇది సాంఖ్యదర్శనానికి దగ్గరగా ఉంటుంది. దీని వాదాన్ని "స్యాద్వాదం" అంటారు. అంటే ఇది "బహుశ కావచ్చు" అనే వాదం. ఒక వస్తువు ఉన్నదా? అని ప్రశ్నిస్తే, దానికి ఈ సిద్ధాంతం ప్రకారం ఏడు రకాల సమాధానాలు చెప్పవచ్చు.
# అది ఉన్నది(స్యాదస్తి)
# అది లేదు (స్యాన్నాస్తి)
# అది ఉన్నది లేదు (స్యాదస్తి నాస్తి)
# అనభిదేయనీయం (స్యాదవక్తవ్యం)
# అభిధేయనీయ మనభిధేయనీయం(స్యాదస్తి అపక్తవ్యం)
# అది లేదు అనభిధేయ నీయం (స్యాన్నాస్తి అనవక్తవ్యం)
ఉన్నది లేదు అనభిధెయనీయం (స్యాదస్తి నాస్తి అపక్తవ్యం)
 
దీనినే కాంతవాదమని అంటారు. జ్ఞానం ఇదమిద్ధం కాదు. దేనిని గురించి అయినా "అయివుండవచ్చు" అని చెప్పగలమే కాని, ఖచ్చితంగా ఇలా జరుగుతుందని గాని, ఇలా ఉంటుందని గాని చెప్పలేము.
 
ఈ ప్రపంచంలోని వస్తువులను, సంఘటనలను అర్థం చేసుకొవటానికి మరో థోరణి కూడా ఉంది. దీనిని "నయ" వాదమని అంటారు. దీనిలో ఏడు థోరణులున్నాయి.
# నైగర
# సంగ్రహ
# వ్యవహార
# ఋజుసూత్ర
# తబ్ద
# సమాభిరుధ
# ఏవంభూతనయాలు
దీనికి "సప్త భంగినయ" మని గూడా అనవచ్చు.
 
== ఆంధ్రప్రదేశ్ లో జైన మతం ==
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు