ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
సమయం సమీపిస్తుండగా మెఫిస్టోఫిలిస్ ఫాస్టస్ ను దూషిస్తూవుంటాడు. ఫాస్టస్ కూడా తన పతనానికి మెఫిస్టోఫిలిస్ ను దూషిస్తూవుంటాడు. మంచి దేవత ఫాస్టస్ ను వదిలేస్తుంది. నరక లోకపు ద్వారాలు తెరచుకుంటాయి. దుష్ట దేవత నరకలోకపు శిక్షలను ప్రస్తావిస్తూ ఫాస్టస్ ను దూషిస్తూవుంటుంది. గడియారము పదకొండవ ఘడియ కొట్టగా ఫాస్టస్ తాను ఎంచుకొన్న మార్గాన్ని గురించి పశ్చాతాప పడతాడు, ఒక్క [[ఏసు క్రీస్తు]] రక్తపు చుక్క తనను కాపాడేది అని గ్రహిస్తాడు . అర్ధరాత్రి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. తనను క్షమించమని దేవుడిని మరియు దెయ్యాలను వేడుకొంటాడు. దెయ్యాలు ఫాస్టస్ ను తీసుకుపోతాయి. తరువాత ఫాస్టస్ మిత్రులు ఫాస్టస్ శరీరం ముక్కలైపోవడం చూస్తారు. ఫాస్టస్ వెళ్ళిపోయాడని, అతని గొప్ప సామర్ధ్యం వ్యర్ధమైందని పల్లవి వినబడుతుంది. ఫాస్టస్ పతనాన్ని, అతనికి జరిగిన గుణపాఠాన్ని గుర్తుంచుకోమని ప్రేక్షకులకు పల్లవి చెబుతుంది.
 
==బైబిలుతో గల సంబంధము==
==బైబిలు తో పోలికలు==
క్రిస్టాఫర్ మార్లో రచించిన ఈ నాటకము క్రైస్తవ్యాన్ని బోధించే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి మంచి మార్గాన్ని ఎంచుకోకుండా చెడ్డ మార్గాన్ని ఎంచుకుంటే ఆ వ్యక్తి యొక్క పతనము ఎలా ఉంటుందనేది ఈ నాటకం ఒక చక్కటి ఉదాహరణ. [[బైబిల్]] గ్రంధము (మత్తయి 7:13-14) ''ఇరుకు ద్వారమున ప్రవేశించండి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది'' అని ప్రభోధిస్తున్నది.