చిట్టిబాబు (వైణికుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చిట్టి బాబు''' (జననం 13 అక్టోబరు 1936, మరణం 9 ఫిబ్రవరీ 1996) ప్రసిద్ధ [[సంగీతజ్ఞుడు]]. [[కర్ణాటక సంగీతంలోసంగీతం]]లో చెప్పుకోదగ్గ ప్రముఖ వైణికులలో[[వైణికుల]]లో ఇతనొకడు. ఇతని గొప్పతనం తన జీవితకాలంలోనే చారిత్రక పురుషునిగా చరితార్థుడు కావడం. వీణాపాణిగా[[వీణాపాణి]]గా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా గుర్తింపబడ్డాడు.
 
{{Infobox person
పంక్తి 5:
| image = ChittiBabu.jpg
| imagesize =
| జన్మనామం birth_name = హనుమాన్లు
| caption =
| birth_date = {{birth date|1936|10|13}}
పంక్తి 18:
 
==బాల్యము ఇంకా జీవిత గమనము==
చల్లపల్లి చిట్టిబాబు అక్టోబర్ 13, 1936 న కాకినాడలో[[కాకినాడ]]లో సంగీతాభిమానుల ఇంట పుట్టాడు. చల్లపల్లి రంగారావు, చల్లపల్లి సుందరమ్మలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడికి హనుమానులు అని నామకరణం చేసి ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాతి కాలంలో ముద్దుపేరే అసలు పేరయింది. 5యేళ్ళ వయసులోనే వీణను[[వీణ]]ను వాయించడం మొదలుపెట్టిన ఈతడు అపార ప్రతిభాశాలి. కొన్ని సందర్భాలలో తండ్రి వాయించే తప్పుడు శ్ర్తులనుశృతులను సరిచేయటం చూసి, తండ్రి చిట్టిబాబును మరింత సాధనచేసేలా చేసాడు. మొదటి ప్రదర్శన 12వ యేట ఇవ్వడం జరిగింది. మొదట్లో శ్రీ [[ఎయ్యుని అప్పలాచార్యులు]] మరియు [[పండ్రవడ]] గారి వద్ద శిష్యరికం చేసాడు. తరువాత మహామహోపాధ్యాయ డా॥ఈమనిడా॥[[ఈమని శంకరశాస్త్రి]] వద్ద ముఖ్య శిష్యుడయ్యాడు.
1948లో చిట్టిబాబును సినిమాలలో నటింపచేయాలని, కుటుంబం మద్రాసుకు వలసపోయారు. ''[[లైలా మజ్నూ]]'' చిత్రంలో బాలనటుడిగా వేశం వేసాడు కూడా. మరో చిత్రంలో చిన్న పాత్ర వేసాడు.
అయితే, చిట్టిబాబుకు సంగీతం మీదే మక్కువ ఎక్కువయింది. అందుకని ఈమని శంకర శాస్త్రి వద్ద సంగీత సాధన మొదలుపెట్టి, ఎన్నో పద్ధతులు, సూక్ష్మభేదాలు నేర్చుకున్నాడు.
 
==సినిమా కళాకారుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా==
ఆ రోజుల్లోని అందరు యువ కళాకారులలాగానే చిట్టిబాబు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. అందువలన ఆయన వీణ వాయించడమే, ఆయనకో గుణమయింది. 1948 నుండీ 1962 వరకూ దక్షిణ భారత సినిమాలలో రికార్డింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసాడు. ఈ కాలంలోనీ [[సాలూరి రాజేశ్వర రావు]], [[పెండ్యాల నాగేశ్వర రావు]] ఇంకా [[విశ్వనాథన్]]-రామమూర్తిల[[రామమూర్తి]]ల జోడీతో పని చేసే అవకాశం కలిగింది. ఆ కాలంలో వచ్చిన అన్ని ప్రముఖ పాటలనూ సూపర్ హిట్ చేయటంలో చిట్టిబాబు వీణ పాత్ర ఎంతో ఉంది.
చాలా కాలం సినిమా ఇంకా శాస్త్రీయ సంగీతం రెంటిలోనూ ప్రతిభ చాటుకున్నాడు.
కొన్ని ముఖ్యమయినవి:
* తమిళ సినిమా ''కలై కోవిల్'' కి సౌండ్‍ట్రాక్ అందించాడు. ఈ సినిమా నాయకుడి పాత్ర కూడా వైణికునిదే, సినిమా అంతటా నేపధ్య సంగీతం చిట్టిబాబు అందించాడు. ఈ సినిమా ఎందరి మన్నంలో పొందింది.
* తెలుగు సినిమా ''[[సంపూర్ణ రామాయణం]]''కు టైటిల్ సౌండ్‍ట్రాక్‍గా ''[[రఘువంశ సుధా]]'' అన్న కృతిని వీణాలాపన ద్వారా అందించాడు.
* [[సింగీతం శ్రీనివాస రావు]] దర్శకత్వం వహించిన ''దిక్కట్ర పార్వతి'' కి సంగీత దర్శకునిగా వ్యవహరించాడు.
* 1979 లో కన్నడ చిత్రం ''శ్రీ రాఘవేంద్ర మహిమె'' కి సంగీతం అందించారు. ఇది తరువాత తెలుగులోకి డబ్ అయింది.
[[en:Chitti_Babu_(musician)]]