సైకిల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==డన్‍లప్ టైర్లు అభివృద్ధి==
టైర్లను కనుగొన్న కీర్తి బెల్ ఫాస్ట్ లో స్థిరపడ్డ స్కాట్లండ్ పశువైద్యుడు జాన్ బాయిడ్ డన్‍లప్ యొక్క పదేళ్ళ కుమారునికి దక్కింది. మూడు చక్రాల సైకిల్ పందెంలో తనని ఎలాగైనా గెలిచేలా చేయాలని కొడుకు తండ్రి వద్ద మారాం చేశాడు. అప్పట్లో సైకిల్సైకిలు చక్రాలకు దళసరి రబ్బరు టైర్లను ఉపయోగించేవారు. వీటివల్ల కుదుపులు తగ్గడమంటూ జరగలేదు. చెట్లకు నీళ్ళు పట్టడానికి ఉపయోగించే హోసు గొట్టాన్ని(Hose pipe) డాక్టర్ డన్‍లప్ రెండు భాగాలుగా చేసి, వాటిని వెనక వుండే రెందురెండు చక్రాలకు అతికించి, పంప్పంపు సహాయంతో గొట్టాల్లో గాలి నింపాడు. అబ్బయిఅబ్బాయి పందెంలో గెలవటమే కాకుండా, అదే సైకిల్సైకిలు తోనే హాయిగా ఊరంతా రిగుగుతూతిరుగుతూ ఉండి పోయాడు. ఈ సంఘటన జరిగిన ఒక సంవత్సరం లోపుగానే దీన్ని గురించి వార్తా పత్రికల్లో రాయటంవ్రాయటం, ఒక ఐర్లండ్ పారిశ్రామికునితో కలిసి జాన్ డన్‍లప్ గాలి టైర్లను తయారు చేయటం జరిగింది.
 
==సామాన్య ప్రజల వినియోగం==
గాలి టైర్ల సౌలభ్యం ఏర్పడిన తరువాత సామాన్య ప్రజలు సైకిల్ ని విస్తృతంగా వాడటం మొదలు పెట్టాడు. 1888 లో ప్రపంచం లోని మొత్తం సైకిళ్ళ సంఖ్య 3,00,000 అయితే 1975 నాటికి ఈ సంఖ్య 75 మిలియన్లకు పెరిగింది. ఒక్క బ్రిటన్ లోనే 12 మిలియన్ల సైకిళ్ళున్నాయి. హాలెండ్, డెన్మార్క్ దేశాల్లో సగటు సైకిళ్ళ సంఖ్య జనాభాలో దాదాపు సగం ఉంటుంది. ఏ మాత్రం శబ్దం చేయకుండా ఇది ప్రయాణం చేయగలదు. దాని బరువు కంటే డజన్ రెట్ల బరువును మోసుకెళ్ళగలదు. మామూలుగా మనిషి పరుగెత్తే వేగం కంటే ఆరు రెట్ల వేగంతో ఇది ప్రయాణం చేయగలదు. అన్ని రకాల రోడ్లపై వెళ్ళటం, ఎక్కడైనా సరే ఆపడానికి వీలుండటం దీని సౌలభ్యాలు. అందువల్లనే అనే క దేశాల్లో సామాన్య మానవునికి అందుబాటులో ఉండే ప్రముఖ రవాణా సాధనంగా సైకిల్ పరిగణించబడుతోంది.
"https://te.wikipedia.org/wiki/సైకిల్" నుండి వెలికితీశారు