సైకిల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
== సైకిలుకు 312 ఏళ్ళు ==
[[దస్త్రం:Bicycle_evolution-en.svg|thumb|సైకిల్సైకిలు పరిణామ క్రమం.|300px|right]]
ప్రముఖ చిత్రకారుడు [[లియొనార్డొ డావిన్సీ]] సైకిలును పోలిన రఫ్ స్కెచ్లు కొన్ని గీశాడు. 1690లో1690 లో [[ఫ్రాన్స్]] జాతీయుడు దిసివ్రాక్ సైకిలులాంటి వాహనాన్ని తొలిసారిగా రూపొందించాడు. దాన్ని "హాబీ హార్స్" అని పిల్చేవారు. దానికి పెడల్స్ లేవు. 1840లో [[స్కాట్లాండ్]] జాతీయుడైన కిర్క్ పాట్రిక్ మాక్మిలన్ పెడల్స్ ను జతచేసి నిజమైన సైకిలు రూపును కల్పించాడు. తర్వాత కొన్ని మార్పులకు గురిగురిఅయి 1900 సంవత్సరంలో ఆధునికమైన సైకిలు తయారైంది. ఇది ఇప్పటి సైకిల్సైకిలు మాదిరే ఉండేది.
 
== చట్టం ప్రకారం ==
"https://te.wikipedia.org/wiki/సైకిల్" నుండి వెలికితీశారు