శ్రావణ భార్గవి: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 14:
}}
'''శ్రావణ భార్గవి ''' ఒక సినీ గాయని, అనువాద కళాకారిణి మరియు గీత రచయిత్రి. వైవిధ్యమైన గాత్రం ఈవిడ సొంతం. పలు తెలుగు చిత్రాలలో పాశ్చాత్య శైలిలో పాటలు పాడింది. ప్రముఖ గాయకుడు మరియు సంగీత దర్శకుడు [[హేమచంద్ర]] ను ప్రేమ వివాహం చేసుకుంది.
==విద్యాభ్యాసము==
హైదరాబాద్ లోని [[m:en:Vignan Institute of Technology and Science|విజ్ఘాన్ కళాశాల]] నుండి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతము ఎంబీయే చదువుతున్నది.
==నేపధ్య గానం చేసిన చిత్రాలు==
*[[సింహా]] - సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే
Line 29 ⟶ 31:
*[[రాజన్న]]
*[[సోలో]]
 
 
 
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రావణ_భార్గవి" నుండి వెలికితీశారు