జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
వేదాధికారాన్ని తిరస్కరించాడు. కర్మ కాండను కాదన్నాడు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని త్రోసిరాజన్నాడు.
 
==జైనంలోజైనం లో చీలిక==
రెండు శతాబ్దాల పాటు జైనం, అన్యాసులుసన్యాసులు, ఉపాసకులతో గూడినకూడిన చిన్న సమూహంగా కొనసాగింది. తరువాత మౌర్య చంద్రగుప్తుడు దైనజైన సన్యాసి అయినట్లు సంప్రదాయం ఉన్నది. అప్పుడు జైనం కొంత ప్రాబల్యంప్రాబల్యాన్ని పుంజుకొంది. చంద్రగుప్తునుచంద్రగుప్తుని పాలనాంతంలోపాలనాంతం లో ఒక పెద్ద కాటకం సంభవించింది. అప్పుడు జైన సన్యాసులు చాలా మంది. గంగాగంగానదీ లోయలోంచి దక్కన్ కిదక్షిణాదికి వలస పోయారు. అక్కడ వారు కొన్ని ముఖ్య జైన కెంద్రాలనుకేంద్రాలను నెలకొల్పారు.
 
ఈ వలస నుంచి చీలిక ఏర్పడింది. కారణం ఆరామ క్రమశిక్షణ మీద వచ్చిన వివాదం. వలసకు నాయకత్వం వహించిన భదర్బాహుడు, వర్థమానుడు నొక్కి చెప్పిన దిగంబరత్వాన్ని పాటించాలన్నాడు. అక్కడే నిలిచి పోయిన సన్యాసులు నాయకుడైన స్థూలభద్రుడు కాటకం, గందరగోళాల కారణంగా, శ్వెతాంబరాలనుశ్వేతాంబరాలను ధరించటానికి అనుమతించాడు. ఈ విధంగా దిగంబర, శ్వేతాంబర చీలిక అంతిమ రూపం దాల్చలేదు. సైద్ధాంతీకంసైద్ధాంతికం గా రెండింటి మధ్య పెద్ద తేడాలు లేవు. తరువాత దిగంబర జైనులు బయటికి వచ్చేటప్పుడు బట్టలు వేసుకొనేవారు. కాని ఈ విభజన నేటికీ ఉంది.
===రెండు వర్గాల నడుమ తేడాలు===
# నిర్వాణం పొందటానికి నగ్నత్వం ముఖ్యమని దిగంబరులు, కాదని శ్వేతాంబరులు కాదని భావించారు.
# స్త్రీలకు విముక్తి లేదన్నారు దిగంబరులు. శ్వేతాంబరులలో 19 వ తీర్థంకరుడైన మల్లినాథులుమల్లినాథుడు స్త్రీలకు విముక్తి ఉందన్నారుఉందన్నాడు.
# దిగంబరులు ఆగమ(మత) గ్రంథాల అధికారాన్ని కాదన్నారు. నాలుగు వేదాల లాగే వారికి వారి "చతుర్పూర్వలు"న్నాయి ఉన్నాయి.
# దిగంబరులలో ఎక్కువ మంది. దేవాలయాలలో విగ్రహ పూజ చేస్తారు. శ్వేతాంబర జైనులు పవిత్ర నివసాలలోనివాసాలలో (స్థానకాలలో) వుండిఉండి జైన గ్రంధగ్రంథ బోధలను చెబుతారు. శ్వేతాంబరులలోనూ విగ్రహారాధకులు లేకపోలేదు.
# దిగంబరులు మహావీరుని, తీర్థంకరులను గుడులలో పూజిస్తారు. వీరికి అనెకఅనేక సంఘాలున్నాయి. నంది సంఘం, సిన్ సంఘం, దేవ్ సంఘాలు.వీరు తరన్ స్వామి(1448-1515) విరచిత గ్రంథాలను చదువుతారు. శ్వేతాంబరులు స్థానకాలలో ఉంటూ కాలినడకన ఒకచోటు నుండి మరో చోటుకు వెళ్ళి బిక్ష గ్రహిస్తారు. సూర్యాస్తమయం ముందే భోజనం చేస్తారు.
 
==పండుగలు, విగ్రహారాధన==
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు