"వట్టివేరు" కూర్పుల మధ్య తేడాలు

 
==చల్లదనానికి వట్టి వేర్ల ఉపయోగము==
చల్లదనానిని వట్టి వేర్ల ఉపయోగము అందరికి తెలిసినదే. కూలర్లలో వీటి వాడకము ఎక్కువే. అలాగె కిటికీలకు, ద్వారలకు, బాల్కనీలలో వీటితో అల్లిన చాపలు వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లనిని గాలిని ఆస్వాదించ వచ్చు. దీని నుండి వచ్చే సువాసన మనస్సునకు, శరీరానికి మంచి స్వాంతన చేకూరుస్తుంది. కూలర్లలో వాడే ఇతర చాపలు కొంతకాలం తర్వాత అందులో బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హాని చేయడమే గాక దుర్వాసన కూడ వస్తుంది. కాని వట్టి వేర్ల చాపలు వేసినందున వాటినుండి వచ్చే సువాసన వలన బ్యాక్టీరియా దరిచేరదు. చాల కాలంవరకు దుర్వాసన రాకుండా మన్నుతాయి.
 
[[వర్గం:పోయేసి]]
 
2,16,463

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/828262" నుండి వెలికితీశారు