మామిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
'''మామిడి''' ([[ఆంగ్లం]]: '''Mango''') కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. ఇవి [[మాంగిఫెరా]] (Mangifera) ప్రజాతికి చెందిన [[వృక్షాలు]]. వీటిని [[ఊరగాయలు]] తయారీలో ఉపయోగిస్తారు. వీటినుండి రసాలు తీసి తాగుతారు. వీటినుండి ''[[మామిడి తాండ్ర]]'' తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్ , [[విటమిన్ సి]], [[కాల్షియం]] ఎక్కువ.
== మామిడిచెట్టు వివరణ ==
ఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. తొంభై (90) నుండి నూట ఇరవై (120) అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ముప్పై(30) అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. ఆకులు పది (1510) నుండి (35) సెంటి మీటర్ల పొడవు ఆరు (6) నుండి పది (10) సెంటి మీటర్ల వెడల్పు ఉండి ఎప్పడూ పచ్చగా ఉంటాయి. చిగుర్లుచిగుళ్లు లేత తేనె రంగు నుండి ముదురు కాఫీ రంగురంగుకు మారి చివరిగా ముదురు ఆకుపచ్చ రంగుకి వస్తాయి. పూలుపూల గుత్తులు పది (10) నుండి నలభై (40) సెంటి మీటర్ల పొడవు ఉంటాయి. పూవు చిన్నదిగా ఐదు (5) నుండి (10) మిల్లి మీటర్లు పొడవు ఐదు (5) రెక్కలు కలిగి లేలేత సువాసనతో ఉంటాయి. పుష్పించడం పూర్తి ఐన తరవాత కాయలు రూపు దిద్దుకొని మూడు (3) నుండి ఆరు (6) మాసాలలో పక్వానికి వస్తాయి.
 
[[దస్త్రం:Mango blossoms.jpg|right|thumb|200px|నిండు పూతతో ఉన్న మామిడి చెట్టు.]]
పక్వానికి వచ్చిన పండ్లు పొడవాటి కాడలతో కిందకు వేలాడుతూ ఉంటాయి. ఇవి సూర్యరశ్మి తగిలేవైపుతగిలే కొంచంవైపు కొంచెం లేత ఎరుపు రంగుతోను ఇంకొక వైపు పసుపు రంగుతోను ఉంటాయి. ఇవి తియ్యని సువాసనతో ఉంటాయి. ఏడు (7) నుండి (12) సెంటి మీటర్ల వ్యాసం, పది (10) నుండి ఇరవైఐదుఇరవై ఐదు (25) సెంటి మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. రెండున్నర (2.5) కిలోగ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పండు మద్యలోమధ్యలో పీచు తోను, పీచు లేకుండాను ధృడమైన ముట్టె ఉంటుంది. అది ఒకటి(1)నుండి(2) మిల్లీమీటర్లు మందంతో, పల్చటికాగితం లాంటి పొర ఉన్నవిత్తనంతోఉన్న విత్తనంతో (జీడి) ఉంటుంది. విత్తనం నాలుగు (4) నుండి ఏడు (7) సెంటి మీటర్ల పొడవు, మూడు (3) నుండి నాలుగు (4) సెంటి మీటర్ల వెడల్పుఒకవెడల్పు, ఒక (1) సెంటీమీటర్ మందం కలిగి ఉంటుంది.
 
== మామిడి ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/మామిడి" నుండి వెలికితీశారు