భారతీయ సంప్రదాయంలోసాంప్రదాయంలో మామిడి ఆకులుఆకుల [[తోరణం]] ఉత్తమమైన తోరణంగా విశ్వసిస్తారు. ప్రతి [[పండుగ]] లేక శుభకార్యం కాని మామిడి తోరణంతోటే ప్రారంభం ఔతుందిఅవుతుంది. పూజా కార్యక్రమంలో మామిడి ఆకులు చోటు చేసుకుంటాయి. మామిడి కాయ ఆకారం, దుస్తులు, దుప్పట్లు, తివాశీలుతివాచీలు మొదలైన బట్టలమీద, నగలు, ముగ్గులు మొదలైన వాటిలోవాటిలోను మామిడి కాయ ఆకారం చోటు చేసుకుంది.