వినాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 155:
== వినాయకుని గూర్చి కధలు ==
 
[[వాడుకరి:Bandi.srinivassarma|Bandi.srinivassarma]] ([[వాడుకరి చర్చ:Bandi.srinivassarma|చర్చ]]) 18:33, 11 ఏప్రిల్ 2013 (UTC)=== వినాయకుని జననం, ఏనుగు తల ===
[[దస్త్రం:Ganesha Kangra miniature 18th century Dubost p51.jpg|right|thumb|250px|వినాయకునికి స్నానం చేయిస్తున్న పార్వతీ పరమేశ్వరులు - 18వ శతాబ్దం కాలపు కాంగ్రా శైలి చిత్రం - అలహాబాదు మ్యూజియంలో ఉన్నది]]
వినాయకుని జననం గూర్చి సర్వసాధారణమైన కధ, వినాయక చవితి వ్రతంలో చదివేది: గజాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు శివుని తన శరీరములో దాచుకొన్నాడు. కాని విష్ణువుకు ఇచ్చిన మాట ప్రకారం, తన శిరస్సును లోకపూజ్యము చేయమని కోరి, మరణించాడు. కైలాసములో శివుని రాకకు ఎదురు చూసే పార్వతి పిండితో ఒక బాలుని బొమ్మ చేసి, ప్రాణము పోసింది. తను స్నానమునకు పోవునపుడు ఆ బాలుని వాకిలివద్ద కావలి ఉంచింది. ఆ బాలుడు ద్వారముదగ్గర శివుని అడ్డుకొన్నాడు. కోపించి శివుడు బాలుని తల తెగవేశాడు. విషయము తెలిసికొని పార్వతి హతాశురాలైంది. ఆప్పుడు శివుడు గజాసురుని శిరస్సును అమర్చి తన కొడుకుని తిరిగి బ్రతికించాడు. గణపతిగా నియమించాడు.
"https://te.wikipedia.org/wiki/వినాయకుడు" నుండి వెలికితీశారు