హరికథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
* అయితే హరికథకు అంతులేని ప్రాచుర్యాన్ని, కథకులకు మార్గానిర్దేశాన్ని చేసిన "హరికథా పితామహుడు" అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు.
 
* నారాయణదాసు సమకాలికులు సమకాలికులు బి.బాలజీదాసు, చేవూరి ఎరుకయ్య దాసు, పాణ్యం సీతారామ భాగవతార్‌, ప్రయాగ సంగయ్య, కోడూరు భోగలింగదాసు, [[కోట సచ్చిదానంద శాస్త్రిసచ్చిదానందశాస్త్రి]] వంటి వారు సుప్రసిద్ధులు.
 
* దాసు శిష్యుల్లో పసుమర్తి కృష్ణమూర్తి, వాజపేయాజుల వెంకటసుబ్బయ్య, నేతి లక్ష్మీనారాయణ, పుచ్చల భ్రమరదాసు, మైనంపాటి నరసింగరావు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసు, ముసునూరి సూర్యనారాయణ, పరిమి సుబ్రహ్మణ్యశాస్త్రి, ములుకుట్ల పున్నయ్య, అద్దేపల్లి లక్ష్మణదాసువంటి వారెందరో ఉన్నారు. ఆ శిష్యులకు శిష్యులు, ప్రశిష్యులు హరికథాగానాన్ని సుసంపన్నం చేశారు.
"https://te.wikipedia.org/wiki/హరికథ" నుండి వెలికితీశారు