ఇటుక: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 76 interwiki links, now provided by Wikidata on d:q40089 (translate me)
పంక్తి 24:
ఇప్పటి కొత్త కాంక్రీటు నిర్మాణాల కొరకు సిమెంటు ఇటుకలను తయారు చేస్తున్నారు. బ్రిక్స్ అని పిలువబడే వీటి నిర్మాణము కొరకు జల్లించిన [[ఇసుక]], చిన్న కంకర లాంటి వాడటం ద్వారా ఖర్చు తగ్గిస్తున్నారు.ఆంద్రలో తూర్పు గోదావరి జిల్లా లో ఆత్రేయపురం మండలం లో అంకంపాలెం ఇటుక మన్నిక లో నాణ్యత లో పేరు పొందింది.
 
ఇటుకల తయారి, వాడకము పూర్వ కాలంనుండి వున్నదే. పూర్వ కాలం నాటి ఇటుకలు. ఆ నాటి ఇటుకలు పురాతన భవనాల వద్ద కనబడతాయి. ఈ నాటి ఇటుకల పరిమాణము, నాణ్యతకు భిన్నంగా ఆ నాటి ఇటుకలుండేవి. ఆ నాటి ఇటుకలు పరిమాణములో పెద్దవి. మరియు చాల మన్నిక గలవి. పూర్వ నీటిపై తేలగలిగిన ఇటుకలు కూడవుండేవని తెలుస్తుంది. ఉదాహరణకు రంగా రెడ్డి జిల్లా [[కీసర గుట్ట]]
వున్న పురాతన కోట పునాదులకు వాడిన పెద్ద ఇటుకలు ఈ నాటికి చూడవచ్చు. (బొమ్మ చూడుము) కీసరగుట్టపై కూడ మట్టి దిబ్బలలో అనేకమైన పురాతన ఇటుకలు కనిపిస్తాయి. కొన్ని శతాబ్ధాలైన ఆ ఇటుకలు ఈనాటికి చాల గట్టిగా వున్నట్టు గ్రహించ వచ్చు.
 
ప్రస్తుత కాలంలో కూడ తేలికైన ఇటుకలు తయారు చేస్తున్నారు. కాని వాటి ధరలు ఎక్కువగా వుంటాయి.
[[వర్గం:కట్టడాలు]]
"https://te.wikipedia.org/wiki/ఇటుక" నుండి వెలికితీశారు