దుర్వాసుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 10 interwiki links, now provided by Wikidata on d:q2361344 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[File:The sage Durvasa.jpg|thumb|దుర్వాసదూర్వాస మహర్షి]]
[[దుర్వాసుడుదూర్వాసుడు]], హిందూ పురాణాలలో [[అత్రి]] మహర్షి , [[అనసూయ]] ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. ఇలా శపించడం వలన ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో [[అభిజ్ఞాన శాకుంతలం]] లో వచ్చే [[శకుంతల]] ఒకరు.
==అంబరీషుని కథ==
భాగవతం లో వచ్చే అంబరీషుని కథ చాలా ప్రాచుర్యం పొందింది. [[అంబరీషుడు]] గొప్ప విష్ణుభక్తుడు. సత్యసంధుడు. ఆయన ఒకసారి గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి నారాయణుని మెప్పించి సుదర్శన చక్రాన్నే వరంగా పొందుతాడు. దానివల్ల ఆయన రాజ్యం సంపద, శాంతి సౌఖ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. రాజ్యానికి రక్షణ కవచంగా కూడా ఉన్నది. ఒక సారి అంబరీషుడు ద్వాదశి వ్రతం నిర్వహించాడు. ఈ వ్రతం ప్రకారం ఆయన ఏకాదశి ప్రారంభం కాగానే ఉపవాసం ప్రారంభించి, ద్వాదశి రోజున ముగించి ప్రజలందరికీ భోజనం పెట్టాల్సి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/దుర్వాసుడు" నుండి వెలికితీశారు