మినుములు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q369447 (translate me)
చి వర్గం చేర్చితిని
పంక్తి 20:
మినుములు ([[ఆంగ్లం]] Black gram) [[నవధాన్యాలు|నవధాన్యాల]]లో ఒకటి. ఇవి భారతీయుల ఆహారంలో ముఖ్యమైనది.
 
[[వర్గం:ధాన్యములు]]
[[వర్గం:ఫాబేసి]]
గింజల జాతికి చెందిన అపరాలలో మినుములు ముఖ్యమైనవి. వీటికి [[ఉద్దులు]] అనే పేరు కూడ వున్నది. కందుల తొ పాడు విరివిగా వాడుకలో వున్న అపరాలలో ఇది ఒకటి. ఇది అతితక్కువ కాలపు పంట. ఎక్కువగా మెట్ట పైరుగా పండిస్తారు. అన్ని పప్పుదాన్యాలలో కన్నా ఈమినుములు అత్యంత భలవర్థకము. మినుములను యదాతదంగాను వాడుతారు. లేదా పొట్టుతీసి పప్పును ఉపయోగిస్తారు. మినుములను పొట్టుతీసి మినప గుళ్ళుగాను వినియోగిస్తారు.
===మినుములతో తయారయ్యే పదార్థాలు===
Line 27 ⟶ 25:
1. మినప వడలు. 2. మినపట్టు, 3. ఇడ్లీలు, దోసెలలో మినపప్పు వాడకం తప్పని సరి. 4. సున్నుండలు మినప్పప్పు తోనే చేస్తారు. 5. మినప్పప్పును నూనెలో వేయించి దానికి కొంచెంకారం కలిపి తింటే చాల రుచిగా వుంటాయి. వీటిని పాకెట్లలో విరివిగా అమ్ముతున్నారు.
[[దస్త్రం:Minapa pairu1.JPG|thumb|left|మినపపైరు]]
 
[[వర్గం:ధాన్యములు]]
[[వర్గం:ఫాబేసి]]
[[వర్గం:ఆహార పంటలు]]
"https://te.wikipedia.org/wiki/మినుములు" నుండి వెలికితీశారు