బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 102 interwiki links, now provided by Wikidata on d:q24489 (translate me)
పంక్తి 18:
* ఏ చెట్టు నరికి బొగ్గు తయారు చేస్తున్నారనేది అనుమతి పత్రంలో చూపాలి. అవికాకపోతే మరేమైనా చెట్లు నరికితే చట్టాన్ని ఉల్లంఘించినట్లే.
 
[[వర్గం:ఖనిజాలు]]
 
గోదారమ్మ తెలంగాణకు సిరులు కురిపిస్తున్న కల్పవృక్షం. తన కడుపును చీల్చీ నల్ల బంగారాన్నిస్తూ ప్రతి ఇంటా వెలుగులు నింపుతోంది. గోండ్వానా లోయలో ఒక ముఖ్యమైన లోయ గోదావరి నదీ పరివాహక ప్రాంతం. ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే అపారమైన బొగ్గు సంపద బయటపడింది. సుమారు 17 వేల చదరపు కిలోమీటర్ల మేర బొగ్గు నిక్షేపాలు విస్తరించి ఉన్నట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తేలింది. సింగరేణి బొగ్గు పుట్టు పూర్వోత్తరాలు...
Line 32 ⟶ 31:
గోండ్వానా ప్రాంత విస్తీర్ణం ..
దేశంలో గోండ్వానా ప్రాంతం 63 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇందులో 15 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం బొగ్గు అన్వేషణకు అనువైన ప్రాంతంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ట్రంలోని గోదావరిలోయ బొగ్గు క్షేత్ర వైశాల్యం 17 వేల చదరపు కిలోమీటర్లుగా గుర్తించి 11 వేల చదరపు కిలోమీటర్లలో బొగ్గు అన్వేషణ జరపడానికి అనువైన ప్రాంతంగా నిర్ధారించారు.
 
 
[[వర్గం:ఖనిజాలు]]
[[వర్గం:ఇంధనాలు]]
[[వర్గం:శక్తి వనరులు]]
"https://te.wikipedia.org/wiki/బొగ్గు" నుండి వెలికితీశారు