గున్నపల్లి అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గున్నేపల్లి అగ్రహారం''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[అమలాపురం]] మండలానికి చెందిన గ్రామము .
 
గున్నేపల్లి అగ్రహారం, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామము.ఈ గ్రామము లొ ఒక శివాలయము, ఒక రామాలయము, ఒక లక్ష్మే నరశింహాలయము కలవు. ఇక్కడ కల అమ్మవారి దేవాలయము లో సంవత్సరానికి ఒక సారి జాతర ఘనంగా జరుగును. ఆ గ్రామ దేవత పేరు ములగాలమ్మ వారు. ప్రతి ఆషాఢ మాసము నందు పున్నమి తరువాత వచ్చే మంగళ వారం నాడు జాతర జరుగును.
 
{{అమలాపురం మండలంలోని గ్రామాలు}}