పుట్ట గొడుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
పుట్టగొడుగు ను ఇంగ్లీషులో Mushroom ( మష్రూమ్స్)అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో మొలస్తాయి (పెరుగుతాయి) అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. వర్షాకాలంలో ముఖ్యంగా చిత్తకార్తెలో ఇవి ఎక్కువగా (చిత్తచిత్తగా) మొలుస్తాయి. వాతావరణంలోని తేడాలను బట్టి ఇవి జీవిస్తాయి. వీటి పరిమాణం వీటిలోని సిద్ధబీజాలపై, మరియు ప్రాంతాలపై, ఇవి భూమి లోపల ఉన్న లోతును బట్టి, వాతావరణ పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటాయి. ఈ పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. వీటిలో విషపూరితమయిన జాతులు అనేకం ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి.
==తిన దగిన పుట్ట గొడుగులు==
* పుట్ట గొడుగులను మామూలు కూరలాగానే వండుకుని తినే అలవాటు చాలాకాలం నుంచే జరుగుతున్నది.
* ఈ కూర రుచికి శాఖాహారానికి, మాంసాహారానికి మధ్యస్తంగా ఉంటుంది. ఇవి తెలుపు రంగులో ఉంటాయి.
* వీటిలో బటన్ మాష్రూం, ట్రఫుల్, జపాను,చైనాలోని షీతాకే కొన్ని.
 
==కృత్రిమంగా పండించే పుట్ట గొడుగులు==
పుట్ట గొడుగులు పెరగడానికి తగిన వాతావరణ పరిస్థితులను కల్పించి ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు.
ఇవి తెలుపు రంగులో ఉంటాయి.
==చిత్రమాలిక==
[[image:Amanita jacksonii 45069.jpg|thumb|right|''[[Amanita jacksonii]]'' buttons emerging from their universal veils]]
<gallery>
[[image:Lactarius indigo 48568.jpg|thumb|An image of the [[Lamella (mycology)|gills]] of [[Lactarius indigo]].]]
[[image:Amanita jacksonii 45069.jpg|thumb|right|''[[Amanita jacksonii]]'' buttons emerging from their universal veils]]
[[Image:Morelasci.jpg|thumb|right|170px|''[[Morchella elata]]'' asci viewed with [[phase contrast microscopy]]]]
[[image:Lactarius indigo 48568.jpg|thumb|An image of the [[Lamella (mycology)|gills]] of [[Lactarius indigo]].]]
[[image:Austroboletus mutabilis sporesEM.jpg|thumb|140px|left|''[[Austroboletus mutabilis]]'' spores viewed using [[electron microscopy]]]]
[[Image:Morelasci.jpg|thumb|right|170px|''[[Morchella elata]]'' asci viewed with [[phase contrast microscopy]]]]
[[image:Austroboletus mutabilis sporesEM.jpg|thumb|140px|left|''[[Austroboletus mutabilis]]'' spores viewed using [[electron microscopy]]]]
</gallery>
 
==ఇవి కూడా చూడండి==
* [[పుట్టగొడుగుల పెంపకం]]
* [[తినే పుట్టగొడుగులు (సహజమైనవి)]]
 
* [[వర్గం:శిలీంధ్రాలువృక్ష శాస్త్రము]]
* [[వర్గం:శిలీంధ్రాలు]]
* [[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/పుట్ట_గొడుగు" నుండి వెలికితీశారు