నూనెలో సపొనిఫికేసను విలువ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Oil 078.jpg|thumb|right|300px|సపొనిఫికెసన్ ప్రయోగం]]
==సపొనిఫికేసన్ విలువ==
ఒక గ్రాముఒకగ్రాము [[నూనె]]/కొవ్వును[[కొవ్వు]]ను పూర్తి గా సపోనికెసన్ (సబ్బుగా మార్చుటకు) చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క భారం, మిల్లి గ్రాములలో ఆ నూనె యొక్కనూనెయొక్క సపొనికెసన్ విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును. అలాగే సంతృప్త, [[అసంతృప్త కొవ్వుఆమ్లాలుకొవ్వు ఆమ్లాలు]] వివిధ శాతాలలో వుండును. ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలను బట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది. తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.
 
===సపొనిఫికెసను పరీక్షచెయ్యుటకై అవసరమగు పరికరాలు===
పంక్తి 11:
3. హట్ ప్లెట్ లేదా వాటరుబాత్ లేదా మాంటిల్ హీటరు,
 
4. అనలైటికల్ బ్యాలెన్సు.: 200 గ్రాం.లది.0.01మి.గ్రాం.వరకు తూచ గల్గినది.
 
5. 50 మి.లిలీ.ల [[బ్యూరెట్]].:0.1మి.లీ. విభజనలువిభజన గీతలు వున్నది.
 
6. 25 మి.లీ.ల బల్బు పిప్పెట్[[పిపెట్]].
 
===రసాయన పధార్దములు===
 
1. ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం: 35-40 గ్రాం.ల పోటాషియం హైడ్రా క్సైడ్ నుహైడ్రాక్సైడ్‌ను మొదట 10 మి.లీ.ల డిస్టిల్ వాటరులో కరగించి, దాన్ని ఒక లీటరుఒకలీటరు ప్యూర్ ఆల్కహల్ లోఆల్కహల్‌లో కలిపి తయారు చెయ్యవలెను. గాలి చొరబడని విధంగా బిరడా నుబిరడాను బిగించి, వెలుతురు తగలని విధంగా భద్రపరచ వలెనుభద్రపరచవలెను.
 
2. ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావణం: ఒక గ్రాం.పినాప్తలీన్ఫినాప్తలీన్ పౌడరును 100 మి.లీ.ల ఆల్కహల్ లోఆల్కహల్‌లో కలిపి తయారు చెయ్య వలెనుచెయ్యబడినది.
 
3. ప్రమాణీకరించిన హైడ్రొక్లొరిక్ ఆమ్లం: 0.5 (N) నార్మాలిటి వున్నది.
పంక్తి 27:
===పరీక్షించు విధానం===
 
పరీక్షించవలసిన [[నూనె]]/[[కొవ్వు]] లోని మలినాలను తొలగించుటకై మొదట ఫిల్టరు పేపరులోఫిల్టరుపేపరులో నూనెను ఫిల్టరు చెయ్య వలెనుచెయ్యవలెను. సుమారు 1.5-2.0 గ్రాం.ల నూనె/కొవ్వును కచ్చితంగా తూచి, B24 మూతి గల కొనికల్ ఫ్లాస్కు లేదా ఎర్లెన్‍మెయిర్ ఫ్లాస్కు లో తీసుకొనఫ్లాస్కులో వలెనుతీసుకొనవలెను. దీనికి 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంను పిప్పెట్పిపెట్ ద్వారా తీసి కలుప వలెనుకలుపవలెను. ఇప్పుడు ఫ్లాస్కును హీటరు మీద వుంచి, ఫ్లాస్కుమూతికిఫ్లాస్కు మూతికి రెఫ్లెక్షు కండెన్సరు అమర్చ వలెనుఅమర్చవలెను. హీటరును ఆన్ చేసి ఒకఒకగంట గంటమించకుండమించకుండ /లేదా ఫ్లాస్కులోని నూనె ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ తోహైడ్రాక్సైడ్‌తో పూర్తిగా సపోనిపికేసను చెందు వరకుచెందువరకు వేడి చెయ్య వలెనుచెయ్యవలెను. సపొనిపికెసన్ పూర్తయినప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పారదర్శకంగా, జిడ్డు లేకుండ జిడ్డులేకుండ కనిపించును. ఇప్పుడు హీటరును ఆపి వేసిఆపివేసి, కండెన్సరు పైకండెన్సరుపై లోపలి అంచునుండి 10 మి.లీ.ఆల్కహల్ తోఆల్కహల్‌తో రిన్స్ చెయ్యాలి. ఫ్లాస్కులోని ద్రవానికి కొన్ని చుక్కలకొన్నిచుక్కల పినాప్తలీన్ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావానాన్నిద్రావాణాన్ని కలపాలి. ఇండికెటరు కలిపిన వెంటనే ఫ్లాస్కులోని ద్రవం పింక్ రంగులోకిపింక్‌రంగులోకి మారును. బ్యూరెట్ లోబ్యూరెట్‌లో 0.5 నార్మాలిటి వున్న పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రవంను నింపి ఫ్లాస్కులోని ద్రవాన్ని టైట్రెసన్ చెయ్యడం ప్రారంభించాలి. బ్యూరెట్బ్యూరెట్‌నుండి నుండి ఆసిడ్ నుఆసిడ్‌ను చుక్క చుక్కలుగా వదులుతూ, ఫ్లాస్కును కదుపూతూ టైట్రెసన్ చెయ్యలిచెయ్యవలెను.ఫ్లాస్కును కదపటం వలన ఆసిడ్ ఫ్లాస్కులోని ద్రవం అంతట సమంగా కలిసి చర్య సమానంగా జరుగును. ఫిలాఇలా టైట్రెసన్ చెయ్యునప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పింక్ రంగుపింక్‌రంగు పోగానే టైట్రెసన్ ఆపిచెయ్యడం వెయ్యాలినిలిపివెయ్యాలి. బ్యూరెట్బ్యూరెట్‌లోని లోని రిడింగ్ నురిడింగ్‌ను నమోదు చేయాలిచెయ్యాలి..
 
'''బ్లాంక్‍టెస్ట్ '''
 
250మి250 మి.లీ.ల రిసివరు ఫ్లాస్కురిసివరుఫ్లాస్కు తీసుకొని అందులో పిప్పెట్/పిపెట్ ద్వారా తీసిన 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్హైడ్రాక్సైడ్‌ను ను వెసివేసి, 2-3 చుక్కల పినాప్తలీన్ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావణంనుఇండికెటరుద్రావణంను కలపాలి.ఇప్పుడు ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని0.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లంతో పింక్ కలరుపింక్‌కలరు పోయేవరకు టైట్రెసన్ చెయ్యాలి.పింక్ కలరు పోగానే టైట్రెసన్ నుటైట్రెసన్‌ను ఆపి వేసి బ్యురెట్బ్యూరెట్ రీడింగ్ నమోదు చేయాలి.ఈ బ్యూరెట్ రిడింగ్ యే బ్లాంక్ టెస్ట్ రిడింగ్ అవ్వుతుంది.
 
===కాలిక్యులెసన్/సమీకరణం===
 
''''<center>56.1(B-A)N/W '''</center>
 
 
పంక్తి 45:
A=టెస్ట్ టైట్రెసన్ లో వాడిన 0.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లం,మి.లీ.లలో
 
W=పరీక్షకై తీసుకున్న నూనె భారం.గ్రాములలో.