నీల్స్ బోర్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పరమాణు రూపాన్ని చూపించినవాడు! ఏ పదార్థమైనా పరమాణువులతో నిర్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
అధిక ఉష్ణోగ్రతకు గురిచేసినప్పుడు మూలకాలు వెదజల్లే కాంతిని గాజు పట్టకం ద్వారా ప్రసరింప చేస్తే వేర్వేరుగా వర్ణపటాలు వెలువరిస్తాయనివాటిని బట్టి ఆయా మూలకాలను గుర్తించవచ్చని ప్రకటించాడు. బోర్‌ పరిశోధనల ఆధారంగానే ఆవర్తన పట్టిక రూపకల్పన, కేంద్రక విచ్ఛిత్తిపై సమగ్ర అవగాహన సాధ్యమయ్యాయి. ఆయనకు లభించినన్ని బహుమతులు, పురస్కారాలు శాస్త్రలోకంలో మరే శాస్త్రవేత్తకూ లభించలేదు.
 
 
[[వర్గం:శాస్త్రవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/నీల్స్_బోర్" నుండి వెలికితీశారు