పళని: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – పళని ఆరు పడై వీడు – పళని దండాయు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వ్యాఖ్య|ఆరు పడై వీడు – పళని దండాయుధ పాణి స్వామి<br />పార్వతి నందనా...సుబ్రహ్మణ్యా|}}
ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – పళని
 
ఆరు పడై వీడు – పళని దండాయుధ పాణి స్వామి
పార్వతి నందనా...సుబ్రహ్మణ్యా
 
 
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని.
 
దండాయుధ పాణి
 
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది [[పళని]]. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, [[మధురై]] నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ [[సుబ్రహ్మణ్య స్వామి]] వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని.<ref>[http://palani.org/index.htm ఆలయ వెబ్‌సైట్]</ref> ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది.
==దండాయుధ పాణి ==
ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” - అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని.
==ఆలయ గర్భ గుడి గోపురం==
 
పళని క్షేత్రం దూరం నుంచి
పళని ఆలయ గర్భ గుడి గోపురం
 
ఇక్కడ పళని మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశారు. తొమ్మిది రకాల విషపూరిత పదార్ధాలతో (వీటిని నవపాషాణములు అంటారు) చేశారు. పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుక నుండి స్వామి వారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠ రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే, వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా, స్వామి వారి తొడ భాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామి వారిని వెనుక నుండి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్పారు. కాని మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు.
==ఆలయ పై భాగంలో స్వామి==
 
ఆలయ పై భాగంలో స్వామి
 
ఇక్కడ స్వామి వారిని ఈ క్రింది నామాలతో స్తుతి చేస్తూ ఉంటారు.
* కులందైవళం,
కులందైవళం, బాలసుబ్రహ్మణ్యన్, షణ్ముఖన్, దేవసేనాపతి, స్వామినాథన్, వల్లిమనలన్, దేవయానైమనలన్, పళనిఆండవార్, కురింజిఆండవార్, ఆరుముగన్, జ్ఞాన పండిత, శరవణన్, సేవర్ కోడియోన్, వెట్రి వేల్ మురుగా ...మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ.
* బాలసుబ్రహ్మణ్యన్, షణ్ముఖన్,
 
* దేవసేనాపతి,
ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది.
* స్వామినాథన్,
 
* వల్లిమనలన్,
 
* దేవయానైమనలన్,
కొండ ఎక్కడానికి వించి మార్గము
* పళనిఆండవార్,
* కురింజిఆండవార్,
* ఆరుముగన్,
* జ్ఞాన పండిత,
* శరవణన్,
* సేవర్ కోడియోన్,
* వెట్రి వేల్ మురుగా .........
మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ.
 
==కొండ ఎక్కడానికి వించి మార్గము==
ఇంకొక విషయం ఏమిటంటే, పళని లో కొండ పైకి ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఓపిక ఉన్న వారు మెట్ల మార్గంలో వెళ్లడం ఉత్తమం. మెట్లు కాకుండా, రోప్ వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్ యాభై రూపాయలు. ఒక సారి వెళ్ళడానికి బావుంటుంది. (ఓపిక లేకపోతే ప్రతీ సారి)
==పళని క్షేత్ర స్థల పురాణము==
 
పళని క్షేత్ర స్థల పురాణము:
 
పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని, పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జ వినాయకుడిని, చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి ఈ భూలోకం చుట్టి ( అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి ఆ క్షేత్రములను దర్శించి రావడం) ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే, అప్పుడు పెద్దవాడు, వినాయకుడు యుక్తితో ఆది దంపతులు, తన తల్లి తండ్రులు అయిన ఉమా మహేశ్వరుల చుట్టూ మూడు మాట్లు ప్రదక్షిణ చేస్తారు. మన బుజ్జి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కాని, వినాయకుడు “తల్లి తండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది” అనే సత్యము తెలుసుకుని, కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల, సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్ళినా, అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనకు అందరకూ తెలిసినదే.
 
కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్న వాడు కదండీ, దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి, భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు అలకతో. ఏ తల్లి తండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదండీ, అందులోనూ చిన్న వాడు, శివ పార్వతుల ఇద్దరి అనురాగముల కలపోత, గారాల బిడ్డ కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా, శివ పార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు.
===శంకరుడు సుబ్రహ్మణ్యుని బుజ్జగిస్తూ..===
 
ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశమును తిరు ఆవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని, “ నువ్వే సకల జ్ఞాన ఫలానివి రా నాన్నా” అని ఊరడిస్తారు. సకల జ్ఞాన ఫలం (తమిళంలో పలం), నీవు (తమిళంలో నీ) – ఈ రెండూ కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తారు. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరిగే “కావడి ఉత్సవం” మొట్ట మొదట ఈ పళని లోనే ప్రారంభం అయ్యింది.
 
==కావడి ఉత్సవము - ఇడుంబన్ వృత్తాంతం:==
===ఇడుంబుడు ===
 
సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గొప్ప శిష్యులలో అగస్త్య మహా ముని ఒకరు. అగస్త్య మహా ముని స్వామి దగ్గర నుండి సకల జ్ఞానము పొందారు. అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణము సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు.
 
Line 60 ⟶ 55:
అంతటి శక్తివంతమైన క్షేత్రం, తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము పళని. పళని దండాయుధ పాణి స్వామి వారి దర్శనం చేసి, జీవితంలో ఒక్క సారైనా సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య అనుగ్రహమును పొందగలమని ఆశిద్దాం.
 
==ఈ క్షేత్రమును చేరే మార్గములు:==
పళని తమిళనాడు లోని మధురై సమీపంలో నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది.
రోడ్ ద్వారా: మధురై, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, చెన్నై, బెంగళూరు నగరాల నుండి అనేక బస్సులు ఉన్నాయి.
Line 66 ⟶ 61:
విమానము ద్వారా: దగ్గరలో విమానాశ్రయములు కోయంబత్తూరు ( 116 Km ), మధురై ( 129 Km ), తిరుచిరాపల్లి ( 158 Km ), బెంగళూరు ( 306 Km ), చెన్నై ( 471 Km ) దూరంలో ఉన్నాయి..
 
==వసతి సదుపాయము:==
పళని కూడా మదురైకి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. కాస్త మంచివి కావాలంటే, Tamil Nadu Tourism Development Corporation (TTDC)<ref>[http://www.ttdconline.com/User/HotelRoomDetails.aspx?Tid=19 టి.టి.డి.సి హోటర్ గూర్చి]</ref> వాళ్ళ హోటళ్ళు రెండు ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. వీటిలో మధురై – 1 అనే హోటల్ అమ్మ వారి ఆలయమునకు చాలా దగ్గరలో ఉంది. ఇది West Veli Street లో ఉంది. మేము వెళ్ళినప్పుడు మధురై లోనే ఉండి, మధురై, పళని, తిరుప్పరంకుండ్రం, పళముదిర్చొలై అన్ని క్షేత్రాలు చూసుకున్నాము. ఈ హోటల్ బుకింగ్ ఇంటర్నెట్ లో చేసుకోవచ్చు.ఇది TTDCకాక పళని దేవస్థానం వాళ్ళ వెబ్వసతి సైట్గృహాలు లంకెకూడా క్రిందఉన్నాయి. ఇస్తున్నానుకాని అందులో ముందుగా బుక్ చేసుకోవాలంటే, వాళ్లకి డబ్బు డీడీ రూపం లో పంపవలసి ఉంటుంది.<ref>[http://palani.org/accommodation_fees.htm క్షేత్ర సందర్శనకు ముందుగా బుక్ చేసుకునేవిధానం]</ref>
==ఆలయంలో ఆర్జిత సేవలు==
http://www.ttdconline.com/User/HotelRoomDetails.aspx?Tid=19
పళని స్వామి వారికి జరిగే వివిధ సేవజరుగుతాయి.<ref>[http://palani.org/pujas.htm ఆర్జిత సేవల వివరాలు]</ref>ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదం తప్పకుండా స్వీకరించాలి. ఒక్కో ప్రసాదం డబ్బా యాభై రూపాయలు. సీల్ చేసిన డబ్బాలో ప్రసాదం ఇస్తారు. ఎన్ని రోజులైనా ఉంటుంది. చక్కగా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు.
 
ఇది కాక పళని దేవస్థానం వాళ్ళ వసతి గృహాలు కూడా ఉన్నాయి. కాని అందులో ముందుగా బుక్ చేసుకోవాలంటే, వాళ్లకి డబ్బు డీడీ రూపం లో పంపవలసి ఉంటుంది. దీని లంకె ఇక్కడ ఇస్తున్నాను.
http://palani.org/accommodation_fees.htm
 
ఆలయంలో ఆర్జిత సేవలు:
పళని స్వామి వారికి జరిగే వివిధ సేవలు, వాటి వివరాలు ఈ క్రింద లంకె లో
http://palani.org/pujas.htm
ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదం తప్పకుండా స్వీకరించాలి. ఒక్కో ప్రసాదం డబ్బా యాభై రూపాయలు. సీల్ చేసిన డబ్బాలో ప్రసాదం ఇస్తారు. ఎన్ని రోజులైనా ఉంటుంది. చక్కగా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు
 
క్షేత్రము యొక్క వెబ్ సైట్:
http://palani.org/index.htm
 
పళని సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి వ్రాసిన ఈ టపాలో ఏమైనా దోషములు ఉంటే ఆ షణ్ముఖుడు నన్ను క్షమించు గాక.
 
సర్వం శ్రీ వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యార్పణమస్తు.
Posted by మోహన్ కిషోర్ నెమ్మలూరి at 21:25
దీన్ని ఇమెయిల్ చెయ్యండిBlogThis!Twitterకు భాగస్వామ్యం చెయ్యండిFacebookకు భాగస్వామ్యం చెయ్యండి
5 వ్యాఖ్యలు:
 
durgeswara17 సెప్టెంబర్ 2011 9:42 సా
 
స్వామి దర్శనం సకలపాపహరణం
ప్రత్యుత్తరం
varapasad daitha18 సెప్టెంబర్ 2011 10:52 ఉ
 
superb work.
d v prasad
ప్రత్యుత్తరం
మోహన్ కిషోర్18 సెప్టెంబర్ 2011 1:46 సా
 
ధన్యవాదములు
ప్రత్యుత్తరం
Apparao Sastri23 ఆగస్టు 2012 5:27 సా
 
ధన్యవాదములు
ప్రత్యుత్తరం
Raja Chandra14 డిసెంబర్ 2012 10:33 ఉ
 
mohan gaaru chala baga vivarincharu... dhanyavadamulu
ప్రత్యుత్తరం
 
మర&#3135;న&#3149;న&#3135; ల&#3147;డ&#3149; చ&#3143;య&#3135;...
 
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
 
నా గురించి
నా ఫోటో
 
మోహన్ కిషోర్ నెమ్మలూరి
 
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blog Archive
 
► 2012 (51)
 
▼ 2011 (20)
► December (7)
▼ September (9)
శ్రీ మూక పంచశతి - స్తుతి శతకము
శ్రీ మూక పంచశతి - ఆర్యా శతకము
మూక శంకరులు అందించిన మధుర ఫలం మూక పంచశతి
ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – తిరుత్తణి
ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – స్వామిమలై
ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – పళని
ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – పళముదిర్చోళై
ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – తిరుప్పరంకుండ్రం
ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – తిరుచెందూర్
► August (2)
► July (2)
 
మొత్తం పేజీ వీక్షణలు
Sparkline 9,181
నాకు ఇష్టమైన లంకెలు
 
కంచి కామకోటి పీఠం
పూజ్య గురువు గారు
యజుర్వేదం
శృంగేరి పీఠం
సంస్కృతము
 
==సూచికలు==
కూడలి haaram logo
{{Reflist}}
మాలిక: Telugu Blogs
Picture Windowటెంప్లేట్. borchee ద్వారా టెంప్లేట్ చిత్రాలు. దీనిచే ఆధారితంBlogger.
"https://te.wikipedia.org/wiki/పళని" నుండి వెలికితీశారు