పుష్పం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 125 interwiki links, now provided by Wikidata on d:q506 (translate me)
పంక్తి 224:
* దేవుళ్లను పూజించేటపుడు, [[హిందూ]] సంస్కృతిలో [[గుడి|గుడికి]] వెళ్లినపుడు పుష్ఫాలను బహుమతిగా తేవడం సర్వసాధారణం.
కావున ప్రజలు తమ ఇళ్ళలో పూలను పెంచుతారు, వారు తిరుగుతున్న భాగాన్ని [[పూల తోట|పూలతోట]] పెంచడానికై ఉపయోగిస్తారు, అడవిలో దొరికే పూలను, [[ఫ్లోరిస్ట్|ఫ్లవరిస్ట్]] ల దగ్గర నుండి పూలను కొంటారు. వాణిజ్యపరంగా పూలను పెంచేవారు, వాటిని షిప్పింగు చేసే వారు ఆ వర్తకంలో భాగంగా మద్దతుదారులై ఉంటారు.
[[దస్త్రం:Flower vendor at temple.JPG|thumbnail|స్త్రీలు పూలను ఆభరణాలుగా వాడతారు. ఈ పూలమ్మాయి పూలను మాలలుగా కట్టి అమ్ముతోంది. ]]
 
 
మొక్కలలో ఉన్న ఇతర భాగాల కన్నా పుష్పాలు తక్కువ ఆహారాన్నిస్తాయి ([[విత్తనం|విత్తనాలు]], [[పండు|పళ్ళు]], [[వేరు|వేరులు]], [[మొక్క కాడ|కాడలు]], [[ఆకు|ఆకులు]]) కాని అవి వివిధ [[సుగంధ ద్రవ్యం|ప్రాముఖ్యమైన జాతులను]], ఆహారాల్ని అందచేస్తాయి. కూరగాయల్లో పుష్పాలైన [[బ్రోకొలి|బ్రోకోలి]], [[కాలి ఫ్లవర్]], [[ఆర్టిచోక్]] లాంటివి కొన్ని.అత్యంత ఖరీదైన మసాలా దినుసు, [[కుంకుం పువ్వు|కుంకుమ పువ్వు]], [[క్రోకస్]] పుష్పానికి చెందిన ఎండిపోయిన కీలాగ్రము ను కలిగి ఉంటుంది. [[లవంగం|లవంగాలు]], [[కేపర్|కేపర్సు పుష్పాలకు]] చెందినవే. [[బీర్]] లో రుచి రావడానికి [[హోప్స్]] పుష్పాలను వాడతారు. [[కోడి|కోళ్ళు]] పెట్టె గుడ్లలో పచ్చసోన మంచి రంగు రావాలని వాటికి దాణాగా [[బంతి పువ్వు|బంతిపూల]]ను వేస్తారు. దీని వలన ప్రజలు బాగా ఇష్టపడి గుడ్లను తింటారు. [[డెన్ డిలియన్|డిండిలియను]] పుష్పాలను వైను తయారు చేయడానికి వాడతారు. తేనె టీగల నుండి సేకరించిన [[పుప్పొడి]], బీ పోలెను మంచి ఆరోగ్య కరమైన ఆహారమని చాలా మంది ప్రజలు నమ్ముతారు. పూలలో తేనెను అనుసరించి, ఆ [[తేనె]] కలిగి ఉన్న ప్రక్రియను, ఆ పుష్పాల పేర్లతో పిలుస్తారు. ఉదా. [[నారింజ (పండు)|ఆరెంజి బ్లొసమ్]] తేనె, [[క్లోవర్|క్లావర్]] తేనె, [[టుపెలో|టుపేలో]] తేనె.
పంక్తి 232:
 
 
పుష్పాలను [[మూలికా తేనీరు|మూలికా తే నీరు చేయడంలో]] ఉపయోగిస్తారు. పుష్పాలకున్న పరిమళం, వైద్య విలువల వల్ల క్రిసాన్తిమం, గులాబి, మల్లెపూవు, కామోమిల్ వంటి పుష్పాలను టీ లో కలిపి తాగుతారు.కొన్ని సార్లు తేయాకు తో కలిసి [[కామోల్లియా సినేన్సిస్|టీ]] తాలుకా సువాసనలను పెంచడానికి పుష్పాలను వాడతారు.
 
== పుష్పాల్లో ఔషధాలు ==
విరజాజులు, సన్న జాజుల కు ఉద్రేక భావనలను నియంత్రించే శక్తి ఉంది. చర్మ సంబంధ వ్యాధులను దూరం చేయడంలో ఉపకరిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/పుష్పం" నుండి వెలికితీశారు