తంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
[[File:Samuel Morse 1840.jpg|100px|left|thumb|శామ్యూల్ మోర్స్]]
 
కుక్-వీట్‍స్టన్ టెలిగ్రాఫ్ పద్ధతి ఒకే సూచికతో పనిచేసేలా నిర్మాణంలో మార్పులు చేశారు. ఈ పద్ధతి బ్రిటన్ లో చాలా కాలం వాడుకలో ఉండేది. దీనికంటే మెరుగైన పద్ధతి అమెరికా లో కనుగొనబడింది. దీన్ని కనుగొన్నవాడు విజ్ఞాన శాస్త్రజ్ఞుడు కాకుండా ఒక కళాకారుడు కావటం ఆశ్చర్యకరమైన విషయమే. కనిక్టికట్కనెక్టికట్ లో ఓ చర్చి అధికారికి మోర్స్ అనే కొడుకు పుట్టాడు. అతడు చిన్నప్పటి నుండి పాఠశాలలో తనతోపాటు చదువుకునే విధ్యార్థులవిద్యార్థుల చిత్రపటాలను గీచి వాళ్ళనుంచి కొంత డబ్బు పొందేవాడు. 30 యేళ్ళ వయస్సు వచ్చేసరికి చిత్రకారుడుగా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అతడు గీసిన ప్రెసిడెంట్ మన్రో, లాఫయటీ మొదలైన నాయకుల చిత్రపటాలు ఇప్పటికీ వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లోని సార్వజనిక భవనాల్లో చూడవచ్చు. అతని భార్య చాలా అందంగా ఉండేది. ఆమె మరణానంతరం అతడు వియోగ బాధతో ఏ పనీ చేయలేకపోయాడు. మనశ్శాంతి కోసం యూరప్ యాత్రకెళ్ళి 1832 లో తిరిగి వచ్చాడు. అప్పటికీఅప్పటికే అతడు నలభయ్యో వడిలో పడ్డాడు.
ఓడలో తిరిగి వస్తుండగా, అమెరికా కి చెందిన ఓ కుర్ర డాక్టర్డాక్టరు విజ్ఞాన సంబంధమైన వార్తలను, తమాషాలను ముచ్చటిస్తూ తోటి ప్రయాణీకులకు వినోదం కల్పించసాగాడు. పారిస్ లో ఫొఫెసర్ ఆంపియర్ ప్రదర్శించిన విద్యుదయస్కాంతాన్ని చూదిచూసి ప్రభావితుడై అతడు [[వోల్టా ఘటం]] తొతో సహా ఓ విద్యుదయస్కాంతాన్ని తనతో బాటు తెచ్చాడు. ఇనుపకడ్డీ చుట్టూ తీగను చుట్టి [[విద్యుత్తు]] ప్రవహింప జేస్తే అది తాత్కాలిక అయస్కాంతంగా మారుతుందని, విద్యుత్తును ఆపివేయగానే అది మామూలు ఇనుప కడ్డీ అయిపోతుందనీ అయడుఅతడు ప్రయోగం చేసి అందరికీ చూపించాడు.
ప్రయోగాలను మోర్స్ అతి జాగ్రత్తగా పరిశీలించాదుపరిశీలించాడు. మెరుపు తీగలా అతని మస్తిష్కంలో ఓ ఆలోచన మెరిసింది. --"<big>'''విద్యుదయస్కాంత వలయంలో ఎక్కడో ఒక చోట విద్యుచ్ఛక్తి అస్తిత్వాన్ని కంటికి కనవడేలా చేయగలిగితే, సమాచారాన్ని వెంటనే ప్రసారం చేయటానికి వీలవుతుంది కదా'''</big>" అని అనుకున్నాడు. ఈ ఆలోచన రావటమే తరువాయి, కళాకారుడు యంత్ర నిర్మాతగా మారిపోయాడు.
 
==మోర్స్ టెలిగ్రాఫ్==
[[File:L-Telegraph1.png|thumb|right|200px|మోర్స్ కీ]]
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు