చొక్కా: కూర్పుల మధ్య తేడాలు

→‎చొక్కాలలో రకాలు: బుష్ షర్ట్ విస్తరణ
→‎కాలరు: శుద్ధి
పంక్తి 18:
 
==చొక్కా లోని భాగాలు==
===[[కాలరు]]===
{{Main|కాలరు}}
గొంతు వద్ద షర్టుకు ఉన్న భాగము. దీనికి సందర్భానుసారము [[నెక్ టై]] కానీ [[బౌ టై]] కానీ కట్టుకొంటారు. అసాంప్రదాయికంగానూ వినియోగించవచ్చిననూ, కాలరు హుందాతనానికి చిహ్నం. కొన్ని సంస్థలలో కాలరు లేని షర్టులు నిషిద్ధం. ప్రాథమికంగా కాలరు టై నాట్ విధానం (పెద్ద నాట్ ల కైతే ఎక్కువగా తెరచుకొని ఉన్న కాలరు, చిన్న నాట్ ల కైతే తక్కువగ తెరచుకొని ఉన్న కాలరు) బట్టి ఉన్ననూ, సందర్భం, వాతావరణం కూడా ఏ రకమైన కాలరు వాడాలో నిర్దేశిస్తాయి. ఒకప్పుడు డిటాచబుల్ (కావలసిన చొక్కాకి కావలసిన) కాలర్లు వాడేవారు. ప్రముఖ [[ఆరో]] సంస్థ మొదట ఈ డిటాచబులు కాలర్ల తయారీ రంగంలోనే పేరొందినది. ఇప్పుడు డిటాచబుల్ కాలర్లు ఎవరూ వాడుట లేదు. ప్రముఖ నటుడు [[దగ్గుబాటి వెంకటేష్]] టర్న్‌డ్ అప్ కాలర్ లేదా టరండ్ అప్ కాలరు (కాలర్ ని క్రిందకి మడచకుండా పైకే నిలబెట్టే శైలి) లో అప్పుడప్పుడూ కనబడతారు.
సాధారణంగా [[చొక్కా]] కి గొంతు చుట్టూ సందర్భానుసారము [[టై]] గానీ [[బౌ టై]] గానీ కట్టుకునే వీలు ఉండే భాగాన్ని కాలరు అంటారు. పూర్వం కాలరు గల షర్టులని సాంప్రదాయికాలుగా వాడగా, ల్యాపెల్ గల షర్టులని అసాంప్రదాయికాలుగా వాడేవారు. ప్రస్తుతం టీ-షర్టుల వాడకం పెరగటంతో ల్యాపెల్ గల షర్టుల వాడకం తగ్గినది. (టీ-షర్టులకి ఉండే కాలర్ కూడా ఒక రకమైన ల్యాపెల్ యే). అసాంప్రదాయికంగానూ వినియోగించవచ్చిననూ, కాలరు హుందాతనానికి చిహ్నం. కొన్ని సంస్థలలో కాలరు లేని షర్టులు నిషిద్ధం.
 
ప్రముఖ నటుడు [[దగ్గుబాటి వెంకటేష్]] టర్న్‌డ్ అప్ కాలర్ (కాలర్ ని క్రిందకి మడచకుండా పైకే నిలబెట్టే శైలి) లో అప్పుడప్పుడూ కనబడతారు.
కాలర్లలో చాలా రకాలున్ననూ ఈ క్రింది కాలర్లే ఎక్కువగా వాడతారు.
* షేక్స్‌పియరియన్
* కట్ అవే
* మ్యాండరిన్
* పాయింటెడ్
* రౌండ్
* వింగ్
* బటన్ డౌన్
* స్ప్రెడ్ కాలర్
====వివిధ రకాలైన కాలర్లు====
<gallery>
"https://te.wikipedia.org/wiki/చొక్కా" నుండి వెలికితీశారు