వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 14: కూర్పుల మధ్య తేడాలు

→‎గ్రామాల గణాంకాలు: కొత్త విభాగం
→‎Forced user renames coming soon for SUL: కొత్త విభాగం
పంక్తి 100:
{{talkback|రహ్మానుద్దీన్}}
వైజాసత్య గారూ, [censusindia.gov.in/PopulationFinder/Population_Finder.aspx జనాభా లెక్కల అధికారిక జాలగూడు] వద్ద మనకు గణాంకాలు లభిస్తున్నాయి. నేరుగా గ్రామం పేరు ద్వారా వెతకవచ్చు లేదా రాష్ట్రం->జిల్లా->మండలం, ఈ విధంగా మనకు కావాల్సిన మండలంలోని గ్రామాల గణాంకాలు తెలుసుకోవచ్చు. మొదట [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారు ఇంకా ఇతరులు సమీకరించిన గణాంకాలు అందిస్తామని చెప్పారు, వారు ఆ గణాంకాలు తెచ్చే లోపు ఇలా కృష్ణా జిల్లాలోని మండలాలతో మొదలుపెట్టాను. ప్రస్తుతం ప్రత్యేక గ్రామంలోని స్త్రీ-పురుష జనాభాతో పాటుగా గడపల సంఖ్య మనకు తెలుస్తోంది. అదే రాజశేఖర్ గారి జాబితా వస్తే, అక్షరాస్యత, సాగుకి సంబంధించిన అంశాలు కూడా చేర్చవచ్చు. ప్రస్తుతం నేను మండల స్థాయిలో జాబితాలు చేర్చుతున్నాను, ఆపై గ్రామాల స్థాయికి వెళదామని నా ఆలోచన, కానీ మధ్యమధ్యలో యాదృచ్ఛిక పేజీల ద్వారా దయినా గ్రామం కనిపిస్తే అందులో జనాభా లెక్కలు చేరవేస్తున్నాను. నా బద్దకం వలన వనరులు రాయటం వదిలివేస్తున్నాను. క్షమించగలరు. [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 08:56, 3 మే 2013 (UTC)
 
== [[m:Special:MyLanguage/Single User Login finalisation announcement|Forced user renames coming soon for SUL]] ==
 
<div class="mw-content-ltr">
Hi, sorry for writing in English. I'm writing to ask you, as a bureaucrat of this wiki, to [//meta.wikimedia.org/w/index.php?title=Special:Translate&group=page-Single+User+Login+finalisation+announcement%2FPersonal+announcement&filter=&action=page translate and review the notification] that will be sent to all users, also on this wiki, who will be forced to change their user name on May 27 and will probably need your help with renames.
You may also want to help with the pages [[m:Rename practices]] and [[m:Global rename policy]].
Thank you, [[m:User:Nemo_bis|Nemo]] 17:16, 3 మే 2013 (UTC)
</div>
<!-- EdwardsBot 0441 -->
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 14".