హిందూధర్మశాస్త్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి interwiki links added
చి విస్తరణ
పంక్తి 1:
{{హిందూధర్మశాస్త్రాలు}}
[[హిందూమతము]]నకు సంబంధించిన ఆధారాలు, నియమాలు, సిద్ధాంతాలు, తత్వాలను వివిరించేవి '''హిందూ ధర్మశాస్త్రాలు'''. ఇవి ప్రధానంగా [[సంస్కృతభాషసంస్కృత భాష]]లో వ్రాయబడ్డాయి. ఈ విధమైన సంస్కృత సాహిత్యమును మతపరంగా ఆరు విభాగాలు, మతంతో సంబంధం లేకుండా నాలుగు విభాగాలుగా పరిగణిస్తారు.
==ఆరు మతపరమైనప్రధాన విభాగాలు==
# ===[[శృతులు]]===
"శృతి" అనగా "వినిపించినది". అంటే ఈ విధమైన శాస్త్రాలు సామాన్యమైన వ్యక్తులచే రచింపబడలేదు. "మంత్రద్రష్ట" లైన ఋషులకు అవి "వినిపించినవి". [[చతుర్వేదాలు]] - అనగా [[ఋగ్వేదము]], [[సామవేదము]], [[యజుర్వేదము]], [[అధర్వణవేదము]] - ఇవన్నీ శృతులు. మనుష్యులచే రచింపబడలేదు గనుక వీటిని "అపౌరుషేయములు" లేదా "నిత్యములు" అని కూడా అంటారు. ఇవి హిందూ ధర్మమునకు మౌలికమైన ప్రమాణములు.
 
ఒక్కొక్క వేదంలో భాగాలైన [[సంహితము]], [[అరణ్యకము]], [[బ్రాహ్మణము]], [[ఉపనిషత్తు]] కూడా స్మృతులే అగును.
 
ఇంకా [[ఇతిహాసములు|ఇతిహాసము]] అయిన [[మహాభారతము]] "పంచమవేదము"గా ప్రసిద్ధి చెందినది. ప్రత్యేకముగా దీనిలోని [[భగవద్గీత]] ఒక శృతిగా విస్తృతమైన అంగీకారం కలిగి ఉన్నది.
 
# [[స్మృతులు]]
# [[ఇతిహాసములు]]