ప్రభల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''ప్రభల సత్యనారాయణ''' పాతతరం తెలుగు సంగీతదర్శకులు. తెలుగులో ఘనవిజయం సాధించిన మొట్టమొదటి చిత్రం [[లవకుశ (1934 సినిమా)|లవకుశ]] (1934)కు ఈయనే సంగీతదర్శకుడు. పూర్తిగా పిల్లలతో తీసిన [[అనసూయ (1936 సినిమా)|అనసూయ]] (1936) చిత్రానికి కూడా ఈయనే సంగీతదర్శకుడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రభల_సత్యనారాయణ" నుండి వెలికితీశారు