పింగళి సూరనామాత్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
==పింగళి సూరన కవి వంశము==
సూరన నియోగిబ్రాహ్మణుడు. గౌతమ గోత్రుడు. ఆపస్థంబ సూత్రుడు. అమరనామాత్య్లకు బుత్రుడు. ఇతని పూర్వులలో ప్రశిద్ధుడైన ''గోకనామాత్వుడూ' ''పింగళు ''యను గ్రామమున నివశించుటచే నా వంశము వారందరికీ ''పింగళి '' వారని వంశ నామము వచ్చెనట.
 
==సూరన నివాసము==
పింగళిసూరన నివాసమును గఉరించి ఎవ్వరును స్పష్టముగా చెప్పలేదు. కవి చరిత్ర కారుడు మాత్రము ''ఈతడు కర్నూలు మండలములోని ఆకివీడు---నంద్యాల మొదలగు సంస్థానలలో నున్నట్లు కనబడుతున్నది ''అని చెప్పినాడు. ఏమైననూ ఈమహా కవి రాయల సీమ వాసుడను మాట సత్యమునకు చాల దగ్గరగా నున్నది. సూరన కృతులలోని కొన్ని మాందలికములు, కొన్ని సామెతలు, కొన్నొ వర్ణనలు ఆ ప్రాంతం లోని కొందరు వృద్దులు చెప్పిన సంగతులు నీవిషయమును బలపారచు చున్నవి. నంద్యాల పౌరులు సూరన వర్థంతులు జరుపుటచే నీతడు ఆ ప్రాంతము వాడేనని నమ్మవచ్చును.
==మూలాలు, వనరులు==
* [http://eemaata.com/em/library/kalaa/ కళాపూర్ణోదయం కావ్యం తేలికైన వచనంలో ] ఈమాట వెబ్ పత్రిక సౌజన్యంతో