చర్చ:మధుమాసం: కూర్పుల మధ్య తేడాలు

సినిమా మూస నాకు చికాకు తెప్పిస్తోంది.
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సినిమా మూస నాకు చికాకు తెప్పిస్తోంది. ఈ మూసను ఇంగ్లీషు నుంచి తెచ్చుకున్నట్టున్నాము. ఇందులో కథ, చ్రిత్రానువాదం, సంభాషణలు, కళ వగైరా perameters లేవు. కథ, చ్రిత్రానువాదం రెంటికీ రచన అన్న ఒక్క పదం సరిపోదు. మూసఃసినిమా అంటే ఏమీ రావట్లేదు. మూసను edit చేసే మార్గం చెప్పండి.
--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 13:31, 9 ఫిబ్రవరి 2007 (UTC)
 
:అవును. నాకూ అలాగే అనిపించింది. కాని నాకు ఇలాంటి మూసలు మార్చడం చేతగాదు. తెలిసినవారు బాగా బిజీగా ఉన్నట్లున్నారు. కాస్త ఆగండి. పరిష్కారం చూద్దాం. --[[సభ్యుడు:Kajasudhakarababu|కాసుబాబు]] 17:21, 9 ఫిబ్రవరి 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:మధుమాసం" నుండి వెలికితీశారు
Return to "మధుమాసం" page.