కుప్పాంబిక: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
 
తొలి తెలుగు రామాయణ కర్త అయిన [[గోన బుద్దారెడ్డి]] సోదరి '''కుప్పాంబిక''' మల్యాల గుండనాథుని భార్య. ఈమె తొలి తెలుగు కవియిత్రిగా గుర్తింపు పొందినది. తన భర్త మల్యాల గుండనాథుడు మరణించిన తర్వాత బూదపురం (నేటి భూత్పూర్)లో క్రీ.శ.1276లో ఒక శాసనం వేయించినది.<ref>పాలమూరు సాహితీ వైభవం, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 13</ref> ఈమె రచనలు కాని, వాటిపేర్లు కాని లభ్యం కాలేవు. అయిననూ అయ్యలరాజు తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాలను ఉదహరించాడు.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కుప్పాంబిక" నుండి వెలికితీశారు